By
Boga Keerthi
| Published: Tuesday, August 29, 2023, 15:04 [IST]
Actress Hebah Patel's Indian Heroine. She has acted in Many Telugu films. She Shared Good Looking Photos on Instagram. Her latest photoshoot goes viral.
1/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు
2/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html#photos-1
హెబ్బా పటేల్.. గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లోకి కుమారి 21ఎఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
3/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html#photos-2
మొదటి సినిమాతోనే ఈ భామకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఈ మూవీలో హెబ్బా పటేల్ అందంతో పాటు నటనకు మంచి మార్కలు పడ్డాయి.
4/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html#photos-3
ఈ సినిమా తర్వాత ఈ భామ స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. మంచి అందమైన రూపం, శరీరం ఉన్నా.. ఈ భామకు అవకాశాలు రాలేకపోయాయి.
5/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html#photos-4
పలు సినిమాల్లో నటించినప్పటికీ... స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఇక రాజ్ తరుణ్ తోనే పలు సినిమాల్లో నటించి మెప్పిచింది.
6/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html#photos-5
ఇక అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ.. అందాలు ఆరబోస్తుంది.
7/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html#photos-6
తాజాగా బ్లాక్ శారీలో హెబ్బ పటేల్ దర్శనమిచ్చింది. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది.
8/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html#photos-7
ఇక ఈ ఫోటోల్లో హెబ్బా పటేల్.. నడుము అందాలు కనిపించి కనిపించకుండా ఉన్నాయి.
9/10
Hebah Patel: బ్లాక్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్ అందాలు | Actress Hebah Patel Latest Good Looking Black Saree Photoshoot Viral - Filmibeat Telugu
/photos/feature/actress-hebah-patel-latest-good-looking-black-saree-photoshoot-viral-fb90461.html#photos-8
ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల ్ గా మారాయి.