By
Pichuka Manoj Kumar
| Updated: Friday, November 11, 2022, 16:18 [IST]
Actress and a Instagram model Ketika Sharma Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. ప్రముఖ హీరోయిన్, ఇన్‌స్టాగ్రామ్ మోడల్ కేతిక శర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html
రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో కేతిక శర్మ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.
2/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html#photos-1
సోషల్ మీడియాలో కేతిక శర్మ చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా కొంత కాలంగా ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్ షో చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి.
3/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html#photos-2
సోషల్ మీడియాలో ఎప్పుడో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
4/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html#photos-3
కేతిక శర్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలానే మారిపోయింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం ఈ చిన్నదాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా కేతిక పలు చిత్రాలకు సైన్ చేసేసింది.
5/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html#photos-4
ఇటీవలే కేతిక శర్మ.. మెగా కాంపౌండ్‌కు చెందిన వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘రంగరంగ వైభవంగా’ మూవీలోనూ చేసింది. దీనికి కూడా ప్రేక్షకులు అంతగా స్పందనను అందించలేదు.దీంతో ఇది కూడా నిరాశనే మిగిల్చింది.
6/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html#photos-5
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తన రెండో చిత్రంగా ఈ బ్యూటీ నాగశౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా హిట్ కాలేదు.
7/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html#photos-6
సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన కేతిక శర్మకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
8/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html#photos-7
మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఇక, 2016లో ‘థగ్ లవ్’ అనే యూట్యూబ్ వీడియోలో నటించింది.
9/10
Ketika Sharma: హాట్ షోతో హీటు పెంచిన కేతిక.. అబ్బో ఆమెనిలా చూస్తే మైండ్ బ్లాకే! | Actress Ketika Sharma Latest Pics Viral In Internet - Filmibeat Telugu
/photos/feature/actress-ketika-sharma-latest-pics-viral-in-internet-fb84904.html#photos-8
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేస్తోన్న ఈ చిన్నది.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోతోంది. అయినప్పటికీ ఆఫర్లను మాత్రం బాగా దక్కించుకుంటోంది.