bredcrumb

Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!

By Pichuka Manoj Kumar
| Published: Saturday, February 11, 2023, 20:15 [IST]
Tollywood actress Meenakshi Chaudhary Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
1/10

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ఒకరు.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
2/10

మీనాక్షి చౌదరి 2018లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో హర్యానా నుంచి పోటీ చేసింది. ఇందులో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
3/10

మీనాక్షి చౌదరి 2021లో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం ద్వారా నటిగా పరిచయమైంది. ఈ క్రమంలోనే ఆ తర్వాత రవితేజ సరసన ‘ఖిలాడీ’ మూవీలో నటించి ఒక్కసారిగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
4/10

‘ఖిలాడి’ సినిమా హిట్ కాకున్నా మీనాక్షి చౌదరి అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది. అంతేకాదు, ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
5/10

టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
6/10

తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి.. అడివి శేష్ హీరోగా నటించిన ‘HIT: The Second Case’ మూవీలో నటించింది. ఈ చిత్రంతో ఆమె కెరీర్‌లోనే మొట్టమొది బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
7/10

తెలుగులో HIT: The Second Caseతో భారీ విజయాన్ని దక్కించుకున్న మీనాక్షి చౌదరి.. ఆఫర్లను కూడా స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీ కొన్ని ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది. అలాగే తమిళంలోనూ ఓ సినిమా చేస్తోంది.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
8/10

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న మీనాక్షి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
Meenakshi Chaudhary: లేలేత అందాలతో కవ్విస్తోన్న ఖిలాడి.. వామ్మో ఆ ఫోజులేంటి బాసూ!
9/10

సోషల్ మీడియాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. 
X