bredcrumb

Nandita Swetha: అందాలతో బందీ చేస్తోన్న నందిత.. ఈ పిక్స్‌లో చూస్తే మైండ్ బ్లాకే!

By Pichuka Manoj Kumar
| Updated: Friday, March 22, 2024, 16:04 [IST]
గతంలో కంటే ఈ మధ్య నందిత శ్వేత కొన్ని ఆఫర్లు అందుకుటోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇలా తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!
Actress Nandita Swetha Photos
1/10

తెలుగు చిత్ర పరిశ్రమలో అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలను అందుకోవడంలో అంతగా సక్సెస్ కాలేకపోతోన్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ ముద్దుగుమ్మ నందిత శ్వేత ఒకరు.
Actress Nandita Swetha Photo
2/10

చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా పరిచయమైన నందిత శ్వేత.. తెలుగులో మంచి మంచి చిత్రాలను చేసింది. వాటి ఫలితాలను పక్కన పెడితే ఆమె రోల్స్ బాగా హైలైట్ అయ్యాయి.
Actress Nandita Swetha Photoshoot
3/10

మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే హైలైట్ అయిన నందిత శ్వేత ‘నందా లవ్స్ నందిత’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకుంది.
Heroine Nandita Swetha Photo
4/10

నందిత శ్వేత ‘అట్టకత్తి’ అనే తమిళ చిత్రంలోనూ చేసింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోయిన నందితా.. అక్కడ పది చిత్రాలకు పైగానే నటించింది.
Heroine Nandita Swetha Photos
5/10

తమిళంలో వరుస చిత్రాలతో హవాను చూపిస్తోన్నప్పుడే నందిత శ్వేత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో మెప్పించినా ఆమెకు ఆశించిన రీతిలో ఆఫర్లు దక్కలేదు.
Heroine Nandita Swetha Photoshoot
6/10

తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో నందిత తమిళంలోనే సినిమాల్లో నటించింది. మళ్లీ టాలీవుడ్‌లో ‘శ్రీనివాస కల్యాణం’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమకథా చిత్రం2’ వంటి చిత్రాలతో అలరించింది.
Nandita Swetha Photo
7/10

అదిరిపోయే అందంతో పాటు అభినయంలోనూ రాణిస్తోన్న నందిత శ్వేతకు ఆశించిన రీతిలో అవకాశాలు రావడం లేదు. దీంతో ఆమె తెలుగు, తమిళంలో ఎక్కడ వీలైతే అక్కడ నటిస్తోంది.
Nandita Swetha Photos
8/10

హీరోయిన్‌గా నందిత శ్వేత పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. అయితే, 2022లో మాత్రం ‘జెట్టీ’ అనే తెలుగు సినిమాను మాత్రమే చేసింది. కానీ, ఇది ఇంకా విడుదల కాలేదు.
Nandita Swetha Photoshoot
9/10

నందిత శ్వేత సినిమాలు పెద్దగా చేయలేదు. కానీ, గత ఏడాది వరుసగా ‘హిడింబ’, ‘మంగళవారం’ వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలతో ప్రేక్షకులను అలరించింది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+