bredcrumb

Pooja Ramachandran: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. గ్లామర్ తెర తీసేసి మరీ ఘాటు ఫోజులు

By Pichuka Manoj Kumar
| Updated: Monday, March 18, 2024, 15:11 [IST]
పూజా రామచంద్రన్ ఈ మధ్యన సోషల్ మీడియాలో యమా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
Bigg Boss Fame Pooja Ramachandran Photo
1/10

ఒకప్పుడు హీరోయిన్లు ఎవరైనా హైలైట్ అవ్వాలంటే సినిమాల్లోనే కనిపించాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో మూవీలు చేసినా, చేయకపోయినా నిత్యం హాట్ టాపిక్ అవుతూ క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో కన్నడ భామ పూజా రామచంద్రన్ ఒకరు.
Bigg Boss Fame Pooja Ramachandran Photos
2/10

పూజా రామచంద్రన్ వీడియో జాకీగా కెరీర్‌ను మొదలు పెట్టుకుంది. అలా ఫుల్ ఫేమస్ అయిన తర్వాత ‘7am అరివు’ అనే చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది.
Bigg Boss Fame Pooja Ramachandran Photoshoot
3/10

పూజా ‘లవ్ ఫెయిల్యూర్’ మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేసింది. తద్వారా సౌతిండియాలో పాపులర్ అయింది.
Pooja Ramachandran Photo
4/10

వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే పూజా రామచంద్రన్‌.. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్‌గా ఎంటరైంది.
Pooja Ramachandran Photoshoot
5/10

బిగ్ బాస్ షోలోకి సాదాసీదాగానే వచ్చిన పూజా అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో మెప్పించింది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు సంపాదించింది. చివర్లో ఎలిమినేట్ అయినా.. తెలుగులో క్రేజ్ పెరిగింది.
Bigg Boss Pooja Ramachandran Photo
6/10

పూజా రామచంద్రన్‌కు బిగ్ బాస్ షో తర్వాత తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది.
Bigg Boss Pooja Ramachandran Photos
7/10

2010లోనే పూజా రామచంద్రన్ వీజే క్రెయిగ్‌ను వివాహం చేసుకుంది. అతడితో ఏడేళ్ల పాటు బంధాన్ని కొనసాగించిన తర్వాత 2017లో విడాకులు ఇచ్చింది.
Bigg Boss Pooja Ramachandran Photoshoot
8/10

2019లో పూజా రామచంద్రన్.. జాన్ కొక్కెన్ అనే సినీ నటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్ 30న పూజా రామచంద్రన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Pooja Ramachandran Photos
9/10

వీడియో జాకీగా చేస్తున్నప్పటి నుంచే పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+