By
Pichuka Manoj Kumar
| Published: Tuesday, October 31, 2023, 13:20 [IST]
Bollywood Star Actress Priyanka Chopra Very Busy in Social Media. Now She Shared Hot Photo in Instagram. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
1/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html
సినీ రంగంలోకి ఎంతో మంది వస్తుంటారు. కానీ, అందులో దేశ వ్యాప్తంగా హవాను చూపించి.. నేషనల్ స్టార్లుగా ఎదిగిన వాళ్లు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒకరు.
2/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html#photos-1
ప్రియాంక చోప్రా చిన్న వయసులోనే మోడల్‌గా ప్రయాణం మొదలెట్టింది. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది.
3/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html#photos-2
మిస్ వరల్డ్ అయిన తర్వాత ప్రియాంక సినిమాల్లోకి ఎంటరైంది. అందులో అందం, అభినయంతో రాణించి తక్కువ టైంలోనే స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు ఎఫెక్ట్‌ను చూపించి సత్తా చాటింది.
4/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html#photos-3
ప్రియాంక చోప్రా.. చాలా భాషల్లో సినిమాలు చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది.
5/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html#photos-4
ఏజ్‌లో చిన్నోడే అయినా నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. దీంతో ఫారెన్‌లోనే స్థిరపడిపోయి అక్కడి కల్చర్‌కు కూడా అలవాటు పడింది.
6/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html#photos-5
వివాహం తర్వాత ప్రియాంక చోప్రా సరోగసి పద్దతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ప్రకటించి సెన్సేషన్‌గా మారింది. అయినా కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది.
7/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html#photos-6
ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితాన్ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే, మధ్య మధ్యలో యాడ్స్, వెబ్ సిరీస్‌లు కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు Citadel అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
8/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html#photos-7
చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా సందడి చేయకున్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది.
9/10
Priyanka Chopra: చీరలోనూ ప్రియాంక స్టన్నింగ్ షో.. చూపు తిప్పుకోవడం కష్టమే! | Actress Priyanka Chopra Saree Photos Viral In Social Media - Filmibeat Telugu
/photos/feature/actress-priyanka-chopra-saree-photos-viral-in-social-media-fb91455.html#photos-8
సోషల్ మీడియాలో ప్రియాంక ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూనే ఉంది.