bredcrumb

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్

By Chetupelli Sanjivkumar
| Published: Saturday, January 21, 2023, 21:13 [IST]
South Indian Actress Rukshar Dhillon Showing Her Cleavage In Latest Photos Goes Viral In Social Media.

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
1/12

అయితే ఈ సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం చెలరేగిపోతుంది. హాట్ నెస్ కే కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా సూపర్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది.

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
2/12

అలాగే యెల్లో కలర్ డ్రెస్ ధరించిన విశ్వక్ సేన్ బ్యూటి రుక్సార్ దిల్లాన్ తన ఎద అందాలను ఘాటుగా ఆరబోసింది. దీంతో నెటిజన్లను తనవైపుకు తిప్పుకుంటోంది ఈ భామ.

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
3/12

తాజాగా సోషల్ మీడియాలో రుక్సార్ దిల్లాన్ వదిలిన ఫొటోల్లో వయ్యారంగా కింద కూర్చుని మరి తన క్లీవేజ్ షో చేసింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. 
Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
4/12

బ్లాక్ కలర్ వంటి డ్రెస్సులో రుక్సార్ దిల్లాన్ హాట్ గా పోజులిచ్చింది. అలా డ్రెస్సు జారుకుండగా రుక్సార్ షోల్డర్ అందాలతోపాటు ఎద అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
5/12

ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చేసే గ్లామరస్ బ్యూటి రుక్సార్ దిల్లాన్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఈ ఫొటోల్లో భుజాలపై నుంచి కిందకు జారుతున్నటువంటి డ్రెస్సు ధరించింది రుక్సార్.

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
6/12

అలాగే ఈ అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రంలో చీరలో కనిపించి అందరి చేత ప్రశంసించేలా చేసుకుంది. అంతేకాకుండా ఇందులో సాంప్రదాయ పద్ధతిలో రుక్సార్ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
7/12

తర్వాత సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడం, అలాగే పర్వాలేదనిపించే వసూళ్లు కూడా నమోదు అయ్యాయి. దీంతో రుక్సార్ దిల్లాన్ కు మొదటిసారిగా కమర్షియల్ హిట్ వచ్చింది.

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
8/12

అయితే విశ్వక్ సేన్ ఈ చిత్రం ప్రమోషన్స్ విభిన్నంగా చేయడం, అది కాస్తా వివాదస్పదం అవడంతో అందరి ఫోకస్ ఈ సినిమాపై పడింది. అలాగే ఇందులో హీరోయిన్ ఎవరా అనే ఆలోచనతో రుక్సార్ వైపు అందరి దృష్టి మళ్లింది. 

Rukshar Dhillon: జారుతున్న డ్రెస్సులో రుక్సార్ అందాలు.. విశ్వక్ సేన్ బ్యూటీ పిక్స్ వైరల్
9/12

వీటి తర్వాత వచ్చిన నాలుగో చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విశ్వక్ సేన్ హీరోగా నటించి రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్సార్ దిల్లాన్ నటించింది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+