bredcrumb

Sadha: క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోన్న సదా.. చూస్తే ఫిదా అయిపోతారంతే!

By Pichuka Manoj Kumar
| Published: Monday, August 15, 2022, 16:30 [IST]
Tollywood actress Sadha Shared a Hot Photos in her Instagram Recently. These Photos Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ సదా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్లీవేజ్ షో చేస్తూ దిగిన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.
Sadha: క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోన్న సదా.. చూస్తే ఫిదా అయిపోతారంతే!
1/6

సోషల్ మీడియాలో తరచూ అందాల విందు చేసే ఈ హీరోయిన్.. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోలను వదిలింది. వీటికి నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ఊహించని విధంగా చక్కర్లు కొడుతోంది.
Sadha: క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోన్న సదా.. చూస్తే ఫిదా అయిపోతారంతే!
2/6

అప్పట్లో వరుసగా సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. ఈ అందాల హీరోయిన్ అప్పుడప్పుడూ ఇలాంటి కిర్రాక్ లుక్ ఫొటోలతో రెచ్చిపోయింది. దీంతో ఇప్పటికీ తన ఫిజిక్‌లో మార్పులు లేవని నిరూపిస్తోంది.
Sadha: క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోన్న సదా.. చూస్తే ఫిదా అయిపోతారంతే!
3/6

వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెండితెరపై సందడి చేసే ఈ క్యూట్ హీరోయిన్.. తాజాగా మోడల్ డ్రెస్‌తో దిగిన ఫొటోతో వయ్యారాలు ఒలకబోస్తోంది. దీంతో ఈ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ పేరు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది
Sadha: క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోన్న సదా.. చూస్తే ఫిదా అయిపోతారంతే!
4/6

కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో సందడి చేసే ఈ భామ.. తాజాగా స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలతో కుర్రకారును విపరీతంగా కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిపోతోంది
Sadha: క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోన్న సదా.. చూస్తే ఫిదా అయిపోతారంతే!
5/6

ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
Sadha: క్యూట్ లుక్స్‌తో అదరగొడుతోన్న సదా.. చూస్తే ఫిదా అయిపోతారంతే!
6/6

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+