By
Siva Kodati
| Published: Thursday, January 1, 2026, 22:15 [IST]
హీరోయిన్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
Shraddha Das: శ్రద్ధా దాస్ న్యూఇయర్ వైబ్... పార్టీ మోడ్‌లో అల్లు అర్జున్ హీరోయిన్ | Actress Shraddha Das Shares New Year Celebrations Photos - Filmibeat Telugu
/photos/feature/actress-shraddha-das-shares-new-year-celebrations-photos-fb104494.html
అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ స్టార్ రేసులో వెనుకబడ్డారు శ్రద్ధాదాస్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయారు. అయినప్పటికీ విశ్రాంతి లేకుండా పోరాటం సాగిస్తూనే ఉన్నారు శ్రద్ధా దాస్.
2/5
Shraddha Das: శ్రద్ధా దాస్ న్యూఇయర్ వైబ్... పార్టీ మోడ్‌లో అల్లు అర్జున్ హీరోయిన్ | Actress Shraddha Das Shares New Year Celebrations Photos - Filmibeat Telugu
/photos/feature/actress-shraddha-das-shares-new-year-celebrations-photos-fb104494.html#photos-1
ముంబైలో స్థిరపడిన బెంగాలీ కుటుంబంలో పుట్టారు శ్రద్ధా దాస్. ప్రఖ్యాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాస్‌లో నటనలో ఓనమాలు దిద్దారు శ్రద్ధ. మెక్‌డొనాల్డ్స్ , ఆరిస్ట్రోకాట్‌లకు చెందిన దాదాపు 400 క్యాటలాగ్స్‌లో కనిపించి సంచలనం సృష్టించారు శ్రద్ధా దాస్. అలాగే గ్లాడ్‌రాగ్స్ అకాడమీలోనూ శిక్షణ తీసుకున్నారు ఈ ముద్దుగుమ్మ.
3/5
Shraddha Das: శ్రద్ధా దాస్ న్యూఇయర్ వైబ్... పార్టీ మోడ్‌లో అల్లు అర్జున్ హీరోయిన్ | Actress Shraddha Das Shares New Year Celebrations Photos - Filmibeat Telugu
/photos/feature/actress-shraddha-das-shares-new-year-celebrations-photos-fb104494.html#photos-2
2008లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా టాలీవుడ్‌తో పాటు వెండితెరపై అడుగుపెట్టారు శ్రద్ధా దాస్. అనంతరం అధినేత, టార్గెట్, డైరీ, ఆర్య 2, మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి, ముగ్గురు, మొగుడు, బందీపోటు, సూపర్‌స్టార్ కిడ్నాప్, గుంటూరు టాకీస్, డిక్టేటర్, ఆట, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ, నిరీక్షణ, పారిజాతాపహారణం సినిమాలలో నటించారు శ్రద్ధా దాస్.
4/5
Shraddha Das: శ్రద్ధా దాస్ న్యూఇయర్ వైబ్... పార్టీ మోడ్‌లో అల్లు అర్జున్ హీరోయిన్ | Actress Shraddha Das Shares New Year Celebrations Photos - Filmibeat Telugu
/photos/feature/actress-shraddha-das-shares-new-year-celebrations-photos-fb104494.html#photos-3
18 ఏళ్ల కెరీర్‌లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, ఇంగ్లీష్, బెంగాలీ భాషలలో పదుల సంఖ్యలో సినిమాలో నటించి మెప్పించారు శ్రద్ధా. అయినప్పటికీ హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం తెలుగులో అర్ధం అనే సినిమాలో నటిస్తున్నారు శ్రద్ధా దాస్.
5/5
Shraddha Das: శ్రద్ధా దాస్ న్యూఇయర్ వైబ్... పార్టీ మోడ్‌లో అల్లు అర్జున్ హీరోయిన్ | Actress Shraddha Das Shares New Year Celebrations Photos - Filmibeat Telugu
/photos/feature/actress-shraddha-das-shares-new-year-celebrations-photos-fb104494.html#photos-4
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రద్ధా దాస్.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా న్యూఇయర్‌ను పురస్కరించుకుని వేడుకల్లో పాల్గొన్న శ్రద్ధ.. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.