By
Siva Kodati
| Published: Sunday, November 23, 2025, 21:56 [IST]
సినీనటి, సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా రిషికేష్‌లో స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
ఆధ్యాత్మిక యాత్రలో అఖండ 2 బ్యూటీ.. ఆమెను పాపులర్ చేస్తోన్న సంయుక్త మీనన్ | Akhanda 2 Actress Samyuktha Menon Shares Her Rishikesh Vacation Photos - Filmibeat Telugu
/photos/feature/akhanda-2-actress-samyuktha-menon-shares-her-rishikesh-vacation-photos-fb104038.html
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన నాలుగో చిత్రం అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు కేరళ కుట్టి సంయుక్త మీనన్. తొలుత ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ సంయుక్తను అదృష్టం వరించింది.
2/5
ఆధ్యాత్మిక యాత్రలో అఖండ 2 బ్యూటీ.. ఆమెను పాపులర్ చేస్తోన్న సంయుక్త మీనన్ | Akhanda 2 Actress Samyuktha Menon Shares Her Rishikesh Vacation Photos - Filmibeat Telugu
/photos/feature/akhanda-2-actress-samyuktha-menon-shares-her-rishikesh-vacation-photos-fb104038.html#photos-1
ఇప్పటికే రిలీజైన అఖండ 2 ట్రైలర్‌లో స్టైలీష్ లుక్‌లో అందంగా కనిపిస్తున్నారు సంయుక్త. అలాగే జాజికాయ సాంగ్‌లో తన అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. అఖండ 2 తర్వాత టాలీవుడ్‌లో సంయుక్త మరింత బిజీ అవుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
3/5
ఆధ్యాత్మిక యాత్రలో అఖండ 2 బ్యూటీ.. ఆమెను పాపులర్ చేస్తోన్న సంయుక్త మీనన్ | Akhanda 2 Actress Samyuktha Menon Shares Her Rishikesh Vacation Photos - Filmibeat Telugu
/photos/feature/akhanda-2-actress-samyuktha-menon-shares-her-rishikesh-vacation-photos-fb104038.html#photos-2
ప్రస్తుతం సంయుక్త మీనన్ డైరీ అస్సలు ఖాళీ లేదు. తెలుగులో అఖండ 2తో పాటు స్వయంభూ, నారీ నారీ నడుము మురారి, పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి సినిమాలలో నటిస్తున్నారు. అలాగే హిందీలో మహారాణి : క్వీన్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్, తమిళంలో బెంజ్ చిత్రాల్లో నటిస్తున్నారు సంయుక్త. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
4/5
ఆధ్యాత్మిక యాత్రలో అఖండ 2 బ్యూటీ.. ఆమెను పాపులర్ చేస్తోన్న సంయుక్త మీనన్ | Akhanda 2 Actress Samyuktha Menon Shares Her Rishikesh Vacation Photos - Filmibeat Telugu
/photos/feature/akhanda-2-actress-samyuktha-menon-shares-her-rishikesh-vacation-photos-fb104038.html#photos-3
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సంయుక్త మీనన్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటారు. చీరలోనూ, మోడ్రన్ వేర్‌లోనూ అదరగొడుతుంటారు.
5/5
ఆధ్యాత్మిక యాత్రలో అఖండ 2 బ్యూటీ.. ఆమెను పాపులర్ చేస్తోన్న సంయుక్త మీనన్ | Akhanda 2 Actress Samyuktha Menon Shares Her Rishikesh Vacation Photos - Filmibeat Telugu
/photos/feature/akhanda-2-actress-samyuktha-menon-shares-her-rishikesh-vacation-photos-fb104038.html#photos-4
విహారయాత్రలు, ట్రావెలింగ్‌ను ఇష్టపడే సంయుక్త మీనన్ గత వారం రిషికేష్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రిషికేష్‌లో తనకు అద్భుతమైన కళాకారిణి పరిచయమయ్యారని సహజ రంగులు, ఆకులు, పువ్వులను ఉపయోగించి బట్టలపై అద్భుతంగా ప్రింట్స్ చేస్తున్నారని సంయుక్త ప్రశంసించారు.