bredcrumb

Poonam Bajwa 38 ఏళ్ల వయసులో పెళ్లి కూతురిలా పూనమ్ బజ్వా.. ఈ అమ్మడి నడుము వయ్యారాల విల్లు!

By Boga Keerthi
| Published: Saturday, March 9, 2024, 17:13 [IST]
హీరోయిన్ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ తెలుగులో మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఇప్పుడు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఎక్కువగా తమిళ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి. 
Poonam Bajwa lvoe
1/12

నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగులో మొదటి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
Poonam Bajwa saree photos
2/12

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అల్లు అర్జున్ పరుగు చిత్రంలో షిలాకు అక్కగా నటించింది.
Poonam Bajwa marriage
3/12

ఇక తెలుగు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ చివరిగా 2022లో తమిళ చిత్రాల్లో నటించింది.
Poonam Bajwa age
4/12

ఇక పూర్తిగా సినిమాలకు దూరం అయిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.
Poonam Bajwa wedding
5/12

ఎప్పుడు బికినీ ఫోటోలు, అందాల ఆరబోతతో ఆకట్టుకున్న ఈ అమ్ముడు ఈసారి చీరలో దర్శనం ఇచ్చింది.
Poonam Bajwa lovely
6/12

పెళ్లికూతురిలా చీర కట్టుకుని ముస్తాబు అయింది. ఈ వయసులో కూడా భలే క్యూట్ గా ఉన్నావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Poonam Bajwa cute
7/12

ఇక పూనం శారీ ఫోటోల్లో నడము హైలెట్ గా నిలిచింది. ఆమె నడుము వయ్యారాలకు కుర్రకారుకు ఆగలేక కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Poonam Bajwa bikini photos
8/12

ప్రస్తుతం పూనం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ అందాలను చూసి నెటిజన్స్ లైక్స్, కామెంట్స్ తో ట్రెండింగ్ చేస్తున్నారు.
Poonam Bajwa HOT pHOTOS
9/12

ఇక పూనం బజ్వా విషయానికి వస్తే... మిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించింది.
X