bredcrumb

Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక

By Pichuka Manoj Kumar
| Updated: Friday, March 24, 2023, 14:02 [IST]
Heroine Ananya Panday Very Active in Social Media. Now She Shared her Hot Photo in Instagram. This Pic Gone Viral in Internet. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
1/10

సినీ రంగంలోకి ఎక్కువగా వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవడంతో పాటు కెరీర్‌లను సాఫీగా ముందుకు తీసుకు వెళ్తోన్నారు. అందులో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే ఒకరు. 
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
2/10

టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంటరైన స్టార్ డాటర్ అనన్య పాండే.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగింది. దీంతో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. 
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
3/10

చుంకీ పాండే కూతురిగా అనన్య పాండే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్రలో నటించింది. 
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
4/10

మొదటి చిత్రంతోనే బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయిన అనన్య పాండేకు ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. కానీ, ఈ ముద్దుగుమ్మ సెలెక్టెడ్‌గా ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘అంగ్రేజీ మీడియం’, ‘ఖాలీ పీలీ’, ‘గెహరియాన్’ వంటి చిత్రాల్లోనే నటించింది.
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
5/10

అనన్య పాండే హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి బాలీవుడ్ చిత్రాలనే చేసింది. అయితే, విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లైగర్’ మూవీ ద్వారా ఆమె దక్షిణాదికి అడుగు పెట్టింది. 
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
6/10

బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య పాండే సినిమాల విషయంలో మాత్రం ఆచితూచే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తూ చాలా నెమ్మదిగా కెరీర్ సాగిస్తోంది.
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
7/10

ఇప్పుడు మాత్రం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే ‘ఖో గయా హమ్ ఖహాన్’, ‘డ్రీమ్ గర్ల్ 2’ వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇక, లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ తగ్గించిందని టాక్ వచ్చింది.
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
8/10

అనన్య పాండే.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఏర్పరచుకున్న ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.
Ananya Panday: లేలేత అందాలతో కవ్విస్తోన్న అనన్య.. ఆ బికినీ ఫొటోలు మాత్రం కేక
9/10

సోషల్ మీడియాలో అనన్య పాండే మాత్రం బీభత్సంగా అందాల విందు చేస్తూ ఉంటోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ భామ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ హాట్ షో చేస్తోంది.
X