bredcrumb

బీచ్‌లో లైగర్ బ్యూటీ అందాల ఆరబోత.. బికినీలో అనన్య పాండే రచ్చ..

By Rajesh Karampoori
| Published: Thursday, December 11, 2025, 22:20 [IST]

Ananya Panday: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘లైగర్’తో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ఆ సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా, హిందీ చిత్ర పరిశ్రమలో మాత్రం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య, తాజాగా షేర్ చేసిన బికినీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.  

Ananya Panday
1/6

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం హిందీ సినీ ఇండస్ట్రీలో అత్యంత పాపులర్ హీరోయిన్‌లలో ఒకరు. నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య, తన గ్లామర్, స్టైల్, ఫ్యాషన్ స్టేట్మెంట్స్‌తో భారీ ఫ్యాన్‌ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

Ananya Panday
2/6

టాలీవుడ్‌లోకి ‘లైగర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనన్య, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా, సౌత్ ప్రేక్షకులపై తన ఛార్మ్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

Ananya Panday
3/6

అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఫ్యాషన్, ఫిట్‌నెస్, ట్రావెల్, వర్క్‌అప్డేట్స్ అన్నీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బికినీ, స్టైలిష్ జీన్స్–టాప్ ఫోటోలు నెట్టింట హీట్ పెంచాయి. 

Ananya Panday
4/6

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తోనే స్టార్‌డమ్ అందుకున్న అనన్య, ఆ తర్వాత వరుసగా చేసిన బాలీవుడ్ సినిమాలతో టాప్ హీరోయిన్‌ల జాబితాలో నిలిచింది. కమర్షియల్ సినిమాలు, యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు, అర్బన్ రొమాంటిక్ డ్రామాల్లో ఆమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

Ananya Panday
5/6

అనన్య ప్రేమ కథలు బాలీవుడ్ మీడియాలో తరచూ హైలైట్ అవుతుంటాయి. ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్, ఆది కపూర్ వంటి స్టార్‌లతో ఆమె డేటింగ్ చేసినట్టు రూమార్స్ వచ్చాయి. ఆదిత్య రాయ్ కపూర్‌తో రిలేషన్‌లో ఉందన్న గుసగుసలు బాగా వైరల్ అయ్యాయి.

Ananya Panday
6/6

అనన్య ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నా, సౌత్ లో ఆమెకు ఉన్న ఫ్యాన్‌బేస్ తగ్గలేదు. లైగర్ సరైన ఫిల్మ్ కాకపోయినా, ఆమె పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మెప్పించింది. తెలుగు ప్రేక్షకులు ఆమె మరోసారి టాలీవుడ్‌లో కనిపించాలని కోరుకుంటున్నారు. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+