By
Pichuka Manoj Kumar
| Published: Thursday, February 29, 2024, 16:25 [IST]
ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్న స్రవంతి.. అందాల ఆరబోతలోనూ డోసు పెంచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని బోల్డు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని ఏమాత్రం ఆలస్యం లేకుండా మీరే చూసేయండి మరి!
1/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html
సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ చాలా మంది తెలుగు భామలు అదిరిపోయే అందాల ఆరబోతతో హైలైట్ అవుతూనే ఉన్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది తమదైన రీతిలో ఫాలోవర్లను అలరిస్తూ రచ్చ లేపుతున్నారు. అందులో యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు.
2/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html#photos-1
తెలుగు రాష్ట్రాల నుంచి గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నారు. అందులో స్రవంతి చోకారపు ఒకరు.
3/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html#photos-2
స్రవంతి సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ సహా ఎన్నో షోలలోనూ సందడి చేసింది. కానీ, సరైన గుర్తింపును మాత్రం సొంతం చేసుకోలేదు.
4/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html#photos-3
ఫామ్‌లో ఉన్నప్పుడే యాంకర్ స్రవంతి చోకారపు ప్రేమ వివాహం చేసుకుంది. అయినప్పటికీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూనే ఉంది. బాబు పుట్టిన తర్వాత మరింత యాక్టివ్ అవడంతో పాటు ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటోంది.
5/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html#photos-4
యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడే స్రవంతి చోకారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా పాల్గొంది. అందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ భామ మధ్యలోనే షో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
6/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html#photos-5
బిగ్ బాస్ షో నుంచి త్వరగానే ఎలిమినేట్ అయినప్పటికీ దీని తర్వాత యాంకర్ స్రవంతికి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఆమెకు సినిమా నటిగా, యాంకర్‌గా చాలా ఆఫర్లు వస్తున్నాయి.
7/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html#photos-6
కొంత కాలంగా యాంకర్ స్రవంతి ప్రైవేట్ ఈవెంట్లు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు వంటివి చేస్తూ హల్చల్ చేస్తోంది.
8/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html#photos-7
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా స్రవంతి సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ వెళ్తోంది.
9/10
Anchor Sravanthi: శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ షో.. ఇలాంటి ఫొటోషూట్ ఎప్పుడైనా చూశారా? | Anchor Sravanthi Latest Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/anchor-sravanthi-latest-fantastic-photos-fb93136.html#photos-8
స్రవంతి చోకారపు.. పెళ్లైన తగ్గకుండా హాట్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఇందులో భాగంగా ఈ అమ్మడు విపరీతంగా అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను వదులుతోంది.