bredcrumb

Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!

By Pichuka Manoj Kumar
| Published: Friday, October 21, 2022, 14:32 [IST]
Tollywood Heroine Anupama Parameshwaran Very Active in Social Media. Now She Shared Hot Photos in her Instagram. This Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
1/10

అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా అద్భుతమైన నటన, మెస్మరైజ్ చేసే అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో స్టార్ ఇమేజ్‌ను సైతం సొంతం చేసుకుని దూసుకుపోతోంది. 
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
2/10

అనుపమ పరమేశ్వరన్ చదువుకునే రోజుల్లోనే ‘ప్రేమమ్’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అక్కడ మరో చిత్రంలోనూ నటించింది. ఈ క్రమంలోనే ‘అఆ’ సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా మారింది.
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
3/10

తెలుగులో అనుపమ పరమేశ్వరన్ చేసిన సినిమాలు చాలా తక్కువే. కానీ, మంచి గుర్తింపును దక్కించుకుంది. ‘అఆ’ తర్వాత ఆమె కెరీర్‌లో ‘రాక్షసుడు’ అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది.
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
4/10

అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే కార్తికేయ 2 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
5/10

అనుపమ పరమేశ్వరన్ దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఎలా అయితే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. అన్ని భాషల్లోనూ అదే విధంగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటుతోంది. 
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
6/10

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా దక్షిణాది మొత్తం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అదే సమయంలో ఓ విషయంలో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. అదే.. ఆమె టీమిండియా క్రికెటర్ బూమ్రాతో లవ్‌లో ఉందన్న వార్త. కానీ అతడికి పెళ్లి అవడంతో పుకార్లకు పుల్‌స్టాప్ పడింది.
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
7/10

ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. 
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
8/10

అనుపమ పరమేశ్వరన్ తరచూ తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అందులోనూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ దిగినవి కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటూనే ఉంది. 
Anupama Parameswaran: కొంటె చూపులతో రెచ్చగొడుతోన్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్‌లో క్యూట్‌గా!
9/10

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనుపమ పరమేశ్వరన్ తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ కొంటె చూపులతో కుర్రాకరును ఓ రేంజ్‌లో కవ్విస్తూ చిత్ర విచిత్రమైన ఫోజులిచ్చింది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+