bredcrumb

Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?

By Boga Keerthi
| Updated: Monday, October 30, 2023, 20:52 [IST]

Arjun Sarja Daughter Aishwarya Arjun Gets Engaged To Umpathy Ramaiah. Photos Viral in Social Media. 
Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?
1/11

2/11

ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. త్వరలో వరుణ్‌-లావణ్య త్రిపాఠీలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. తాజాగా మరో సినీ సెలబ్రెటీ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. 
Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?
3/11

 యాక్షన్‌ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య.. తమిళ నటుడు తంబీ రామయ్య కొడుకు, ఉమాపతి రామయ్యతో ఘనంగా ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది. 
Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?
4/11

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు వేడుక జరుపుకున్నారు.
Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?
5/11

ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. 
Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?
6/11

ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?
7/11

అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడిందట. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య మధ్య ప్రేమ చిగురించింది.
Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?
8/11

ఇక ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వాళ్లు కూడా అంగీకరించారు. తంబీ రామయ్య తమిళంలో పేరున్న నటుడు. వందలాది సినిమాల్లో.. పెద్ద పెద్ద స్టార్‌ హీరోలతో నటించాడు.
Arjun Sarja: హీరోతో అర్జున్‌ సర్జా కూతురు ఎంగేజ్మెంట్‌.. ఎంత అందంగా ఉందో.. ఫోటోస్ చూశారా?
9/11

 ఇక ఉమాపతి రామయ్య కూడా తమిళంలో నటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా ఉమాపతి రామయ్య నాలుగు సినిమలు చేశాడు.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+