By
Rajababu A
| Published: Tuesday, June 11, 2024, 16:25 [IST]
ప్రముఖ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య, హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, తాజాగా ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు బయటకొచ్చిన వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Actor Arjun Sarja's daughter, Aishwarya, weds Umapathy, son of renowned Tamil comedian Thambi Ramaiah, on June 10 at Anjanasuta Sri Yoganjaneyaswamy Mandir in Chennai. The celebrations began with the Haldi ceremony on June 7, followed by the Sangeet on June 8. The wedding ceremony took place on June 10 between 9 to 10 am, attended by numerous film celebrities.
1/6
Aishwarya Arjun Wedding Photos: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా? ఫోటోలు | Arjun Sarja's Daughter Aishwarya Arjun's Wedding With Umapathy Ramaiah Photos - Filmibeat Telugu
/photos/feature/arjun-sarja-s-daughter-aishwarya-arjun-s-wedding-with-umapathy-ramaiah-photos-fb94376.html
గత వారం రోజులుగా ఐశ్వర్య హల్దీ, మెహందీ వేడుకలతో సహా ఈ అడోరబుల్ జంట వివాహానికి ముందు వేడుకల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
2/6
Aishwarya Arjun Wedding Photos: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా? ఫోటోలు | Arjun Sarja's Daughter Aishwarya Arjun's Wedding With Umapathy Ramaiah Photos - Filmibeat Telugu
/photos/feature/arjun-sarja-s-daughter-aishwarya-arjun-s-wedding-with-umapathy-ramaiah-photos-fb94376.html#photos-1
ప్రముఖ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య, హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.
3/6
Aishwarya Arjun Wedding Photos: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా? ఫోటోలు | Arjun Sarja's Daughter Aishwarya Arjun's Wedding With Umapathy Ramaiah Photos - Filmibeat Telugu
/photos/feature/arjun-sarja-s-daughter-aishwarya-arjun-s-wedding-with-umapathy-ramaiah-photos-fb94376.html#photos-2
అర్జున్ సర్జా, తంబి రామయ్య కుటుంబాల అంగీకారంతో ఐశ్వర్య, ఉమాపతి వివాహం జరిగింది.
4/6
Aishwarya Arjun Wedding Photos: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా? ఫోటోలు | Arjun Sarja's Daughter Aishwarya Arjun's Wedding With Umapathy Ramaiah Photos - Filmibeat Telugu
/photos/feature/arjun-sarja-s-daughter-aishwarya-arjun-s-wedding-with-umapathy-ramaiah-photos-fb94376.html#photos-3
ఐశ్వర్య, ఉమాపతి జంట చెన్నైలో సాంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.
5/6
Aishwarya Arjun Wedding Photos: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా? ఫోటోలు | Arjun Sarja's Daughter Aishwarya Arjun's Wedding With Umapathy Ramaiah Photos - Filmibeat Telugu
/photos/feature/arjun-sarja-s-daughter-aishwarya-arjun-s-wedding-with-umapathy-ramaiah-photos-fb94376.html#photos-4
ఐశ్వర్య అందమైన ఎరుపు చీరలో కనిపించింది. అలాగే భారీ నగలు కూడా అలంకరించుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతుండగా, ఈ నేపథ్యంలోనే కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
6/6
Aishwarya Arjun Wedding Photos: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా? ఫోటోలు | Arjun Sarja's Daughter Aishwarya Arjun's Wedding With Umapathy Ramaiah Photos - Filmibeat Telugu
/photos/feature/arjun-sarja-s-daughter-aishwarya-arjun-s-wedding-with-umapathy-ramaiah-photos-fb94376.html#photos-5
Aishwarya Arjun's Wedding With Umapathy Ramaiah