By
Rajababu A
| Updated: Monday, September 2, 2024, 14:53 [IST]
సంచలన విజయం సాధించిన బేబీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ నటి కిర్రాక్ సీత తాజాగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లోకి ప్రవేశించింది. మీరు ఎప్పుడూ చూడని ఫోటోలు మీ కోసం
1/7
Kirrak Seetha Unseen Photos: బిగ్‌బాస్ తెలుగులోకి గ్లామర్ బేబి.. మీరెన్నడూ చూడని కిర్రాక్ సీత ఫోటోలు | Baby Movie Fame Kirrak Seetha Latest Photos - Filmibeat Telugu
/photos/feature/baby-movie-fame-kirrak-seetha-latest-photos-fb95737.html
బేబీ సినిమాలో వైష్ణవీ చైతన్యకు ఫ్రెండ్‌గా అడల్డ్ కంటెంట్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించిన కిర్రాక్ సీత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఇన్స్‌టాగ్రామ్‌లో సొంతం చేసుకొన్నది.
2/7
Kirrak Seetha Unseen Photos: బిగ్‌బాస్ తెలుగులోకి గ్లామర్ బేబి.. మీరెన్నడూ చూడని కిర్రాక్ సీత ఫోటోలు | Baby Movie Fame Kirrak Seetha Latest Photos - Filmibeat Telugu
/photos/feature/baby-movie-fame-kirrak-seetha-latest-photos-fb95737.html#photos-1
బుల్లితెరపై రికార్డు వ్యూయర్ షిప్ సొంతం చేసుకొన్న బిగ్‌బాస్ తెలుగు 8 షోలోకి 9వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.
3/7
Kirrak Seetha Unseen Photos: బిగ్‌బాస్ తెలుగులోకి గ్లామర్ బేబి.. మీరెన్నడూ చూడని కిర్రాక్ సీత ఫోటోలు | Baby Movie Fame Kirrak Seetha Latest Photos - Filmibeat Telugu
/photos/feature/baby-movie-fame-kirrak-seetha-latest-photos-fb95737.html#photos-2
బేబీ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించినప్పటికీ.. ఆ పాత్రలో నన్ను దారుణంగా ట్రోల్ చేశారని వేదికపై చెప్పుకొని బాధపడింది.
4/7
Kirrak Seetha Unseen Photos: బిగ్‌బాస్ తెలుగులోకి గ్లామర్ బేబి.. మీరెన్నడూ చూడని కిర్రాక్ సీత ఫోటోలు | Baby Movie Fame Kirrak Seetha Latest Photos - Filmibeat Telugu
/photos/feature/baby-movie-fame-kirrak-seetha-latest-photos-fb95737.html#photos-3
అయితే బేబీ సినిమాలోని పాత్ర కారణంగా నా ఫ్యామిలీ కూడా చాలా అవమానాలకు గురి అయ్యింది.
5/7
Kirrak Seetha Unseen Photos: బిగ్‌బాస్ తెలుగులోకి గ్లామర్ బేబి.. మీరెన్నడూ చూడని కిర్రాక్ సీత ఫోటోలు | Baby Movie Fame Kirrak Seetha Latest Photos - Filmibeat Telugu
/photos/feature/baby-movie-fame-kirrak-seetha-latest-photos-fb95737.html#photos-4
బిగ్‌బాస్ తెలుగు 8లోకి వెళ్లడానికి ముందు కిర్రాక్ సీత చేసిన హాట్ షోటోషూట్‌లోని ఓ ఫోటో
6/7
Kirrak Seetha Unseen Photos: బిగ్‌బాస్ తెలుగులోకి గ్లామర్ బేబి.. మీరెన్నడూ చూడని కిర్రాక్ సీత ఫోటోలు | Baby Movie Fame Kirrak Seetha Latest Photos - Filmibeat Telugu
/photos/feature/baby-movie-fame-kirrak-seetha-latest-photos-fb95737.html#photos-5
బిగ్‌బాస్ తెలుగు 8లో రాణిస్తానని.. నాపై ఉన్న మచ్చను పోగొట్టుకొంటానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.
7/7
Kirrak Seetha Unseen Photos: బిగ్‌బాస్ తెలుగులోకి గ్లామర్ బేబి.. మీరెన్నడూ చూడని కిర్రాక్ సీత ఫోటోలు | Baby Movie Fame Kirrak Seetha Latest Photos - Filmibeat Telugu
/photos/feature/baby-movie-fame-kirrak-seetha-latest-photos-fb95737.html#photos-6
లేటేస్ట్ ఫోటోషూట్‌లో గ్లామర్‌స్ స్టిల్‌తో ఆకట్టుకొంటున్న కిర్రాక్ సీత