By
Siva Kodati
| Published: Wednesday, December 10, 2025, 20:42 [IST]
హీరోయిన్ డింపుల్ హయాతి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
బికినీ లాంటి డ్రెస్‌లో డింపుల్ హయాతి.. రొమాంటిక్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్! | Bhartha Mahasayulu Vignapthi Fame Dimple Hayathi Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bhartha-mahasayulu-vignapthi-fame-dimple-hayathi-stunning-photos-goes-viral-fb104249.html
అచ్చ తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి చిత్ర పరిశ్రమలో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అయితే నటిగా కంటే వివాదాలతోనే డింపుల్ ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బెజవాడ అమ్మాయి.. తాజాగా చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
2/5
బికినీ లాంటి డ్రెస్‌లో డింపుల్ హయాతి.. రొమాంటిక్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్! | Bhartha Mahasayulu Vignapthi Fame Dimple Hayathi Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bhartha-mahasayulu-vignapthi-fame-dimple-hayathi-stunning-photos-goes-viral-fb104249.html#photos-1
తొలుత సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గల్ఫ్ మూవీలో కనిపించింది డింపుల్ హయాతి. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చినట్లు, వెళ్లినట్లుగా కూడా తెలియదు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
3/5
బికినీ లాంటి డ్రెస్‌లో డింపుల్ హయాతి.. రొమాంటిక్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్! | Bhartha Mahasayulu Vignapthi Fame Dimple Hayathi Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bhartha-mahasayulu-vignapthi-fame-dimple-hayathi-stunning-photos-goes-viral-fb104249.html#photos-2
ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్ధలకొండ గణేష్ మూవీలో జర్రా జర్రా అనే ఐటెం సాంగ్‌లో తళుక్కున మెరిసింది డింపుల్ హయాతి. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి పేరు తెచ్చుకుని దర్శక నిర్మాతల కళ్లలో పడింది.
4/5
బికినీ లాంటి డ్రెస్‌లో డింపుల్ హయాతి.. రొమాంటిక్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్! | Bhartha Mahasayulu Vignapthi Fame Dimple Hayathi Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bhartha-mahasayulu-vignapthi-fame-dimple-hayathi-stunning-photos-goes-viral-fb104249.html#photos-3
ఆ తర్వాత అభినేత్రి, యూరేకా, ఖిలాడి, రామబాణం సినిమాలలో నటించింది. తెలుగులో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో అదృష్టం పరీక్షించుకుంది డింపుల్. కానీ అక్కడా తన జాతకం మారకపోవడంతో డీలా పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు.
5/5
బికినీ లాంటి డ్రెస్‌లో డింపుల్ హయాతి.. రొమాంటిక్ ఫోజుల్లో గ్లామర్ ట్రీట్! | Bhartha Mahasayulu Vignapthi Fame Dimple Hayathi Stunning Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bhartha-mahasayulu-vignapthi-fame-dimple-hayathi-stunning-photos-goes-viral-fb104249.html#photos-4
ఇక వివాదాల విషయానికి గతేడాది ఓ పోలీస్ ఆఫీసర్‌తో పార్కింగ్ విషయంలో గొడవ పడటం సంచలనం సృష్టించింది. కొద్దిరోజుల క్రితం పనిపిల్లల విషయంలో వివాదం చోటు చేసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే డింపుల్‌కు ఓ న్యాయవాదితో వివాహం జరిగినట్లుగా పుకార్లు వైరల్ అయ్యాయి.