By
Rajesh Karampoori
| Published: Friday, January 2, 2026, 21:10 [IST]
Vishnu Priya: బిగ్ బాస్ తెలుగు 8 ఫేమ్ యాంకర్ విష్ణుప్రియ గోవా వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లామర్ లుక్, బికినీ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.
1/6
బిగ్ బాస్ బ్యూటీ అరాచకం... అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో.. | Bigg Boss 8 Fame Vishnu Priya Sets Social Media On Fire With Goa Vacation Glamour - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-8-fame-vishnu-priya-sets-social-media-on-fire-with-goa-vacation-glamour-fb104509.html
బుల్లితెరపై గ్లామర్‌తో పాటు టాలెంట్‌ను సమపాళ్లలో చూపిస్తూ ప్రేక్షకుల మనసు గెలిచిన యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya). మొదట జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత టెలివిజన్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ‘పోవే పోరా’ షోతో ఆమెకు వచ్చిన పాపులారిటీ, బుల్లితెరపై ఆమెను స్టార్ యాంకర్‌గా నిలబెట్టింది.
2/6
బిగ్ బాస్ బ్యూటీ అరాచకం... అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో.. | Bigg Boss 8 Fame Vishnu Priya Sets Social Media On Fire With Goa Vacation Glamour - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-8-fame-vishnu-priya-sets-social-media-on-fire-with-goa-vacation-glamour-fb104509.html#photos-1
టీవీ షోలతోనే కాదు, సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది విష్ణుప్రియ. 2016లో ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె, ‘చెక్ మేట్’, ‘వాంటెడ్ పండుగాడ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో నటిస్తూ తన గ్లామర్ డోస్‌ను పెంచుతూ వస్తోంది.
3/6
బిగ్ బాస్ బ్యూటీ అరాచకం... అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో.. | Bigg Boss 8 Fame Vishnu Priya Sets Social Media On Fire With Goa Vacation Glamour - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-8-fame-vishnu-priya-sets-social-media-on-fire-with-goa-vacation-glamour-fb104509.html#photos-2
కెరీర్ ప్రారంభంలో పద్ధతిగా కనిపించిన విష్ణుప్రియ, క్రమంగా బోల్డ్ అవతార్‌కు మారింది. డ్యాన్స్ వీడియోలు, ఆల్బమ్ సాంగ్స్ ద్వారా యువతను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ముఖ్యంగా ‘జరీ జరీ పంచెకట్టి’ పాటలో ఆమె గ్లామర్ స్టెప్పులు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.
4/6
బిగ్ బాస్ బ్యూటీ అరాచకం... అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో.. | Bigg Boss 8 Fame Vishnu Priya Sets Social Media On Fire With Goa Vacation Glamour - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-8-fame-vishnu-priya-sets-social-media-on-fire-with-goa-vacation-glamour-fb104509.html#photos-3
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొని మరింతగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. షోలో తన ఆటతో పాటు, తోటి కంటెస్టెంట్ పృథ్వీరాజ్ శెట్టితో ప్రేమాయణం కొనసాగిస్తూ హాట్ టాపిక్‌గా మారింది. హగ్గులు, కిస్సులతో బిగ్ బాస్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ అందించింది.
5/6
బిగ్ బాస్ బ్యూటీ అరాచకం... అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో.. | Bigg Boss 8 Fame Vishnu Priya Sets Social Media On Fire With Goa Vacation Glamour - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-8-fame-vishnu-priya-sets-social-media-on-fire-with-goa-vacation-glamour-fb104509.html#photos-4
బిగ్ బాస్ తర్వాత విష్ణుప్రియ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ అప్డేట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది. గ్లామర్ ఫోటోషూట్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది.
6/6
బిగ్ బాస్ బ్యూటీ అరాచకం... అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో.. | Bigg Boss 8 Fame Vishnu Priya Sets Social Media On Fire With Goa Vacation Glamour - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-8-fame-vishnu-priya-sets-social-media-on-fire-with-goa-vacation-glamour-fb104509.html#photos-5
తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫ్రెండ్స్‌తో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లిన విష్ణుప్రియ, అక్కడ దిగిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బికినీ లుక్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ‘యూత్ మైండ్ బ్లాంక్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ విష్ణుప్రియపై మరోసారి క్రేజ్ చూపిస్తున్నారు.