By
Rajesh Karampoori
| Published: Saturday, December 13, 2025, 21:25 [IST]
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన గ్లామర్ షోతో కుర్రోళ్లోను వెర్రోళ్లను చేయడం ఈ అమ్మడుకి అలవాటే. తాజాగా ఈ బ్యూటీ తన ఎద అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసింది. మరి ఆ అందాల ప్రదర్శన ఏ రేంజ్ లో ఉందో మీరు కూడా చూసేయండి.
1/6
ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట అందాల సెగలు.. | Bigg Boss Beauty Ashu Reddy Sets Social Media On Fire With Her Glamorous New Look - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-ashu-reddy-sets-social-media-on-fire-with-her-glamorous-new-look-fb104291.html
అందాల ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టిక్‌టాక్, రీల్స్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుని, తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. అందం, అభినయం రెండింటితో యువతను ఆకట్టుకుంది.
2/6
ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట అందాల సెగలు.. | Bigg Boss Beauty Ashu Reddy Sets Social Media On Fire With Her Glamorous New Look - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-ashu-reddy-sets-social-media-on-fire-with-her-glamorous-new-look-fb104291.html#photos-1
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చేసిన అషు రెడ్డి, బుల్లితెరపై అడుగుపెట్టి తన కెరీర్‌ను మలిచింది. యాంకరింగ్, పలు షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3/6
ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట అందాల సెగలు.. | Bigg Boss Beauty Ashu Reddy Sets Social Media On Fire With Her Glamorous New Look - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-ashu-reddy-sets-social-media-on-fire-with-her-glamorous-new-look-fb104291.html#photos-2
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా అషు రెడ్డి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.
4/6
ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట అందాల సెగలు.. | Bigg Boss Beauty Ashu Reddy Sets Social Media On Fire With Her Glamorous New Look - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-ashu-reddy-sets-social-media-on-fire-with-her-glamorous-new-look-fb104291.html#photos-3
ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించింది. తన ఆటతీరు, మాటతీరు, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది.
5/6
ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట అందాల సెగలు.. | Bigg Boss Beauty Ashu Reddy Sets Social Media On Fire With Her Glamorous New Look - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-ashu-reddy-sets-social-media-on-fire-with-her-glamorous-new-look-fb104291.html#photos-4
ప్రస్తుతం సుధీర్‌తో కలిసి ఫ్యామిలీ స్టార్ షోలో హోస్ట్‌గా కనిపిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ట్రెండీ లుక్స్‌తో రచ్చ చేస్తోంది.
6/6
ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. నెట్టింట అందాల సెగలు.. | Bigg Boss Beauty Ashu Reddy Sets Social Media On Fire With Her Glamorous New Look - Filmibeat Telugu
/photos/feature/bigg-boss-beauty-ashu-reddy-sets-social-media-on-fire-with-her-glamorous-new-look-fb104291.html#photos-5
తాజాగా మాడ్రన్ డ్రెస్ లో కనిపించి మరోసారి నెట్టింట హల్‌చల్ చేసింది అషు రెడ్డి. తన గ్లామర్ షోతో కుర్రాళ్లను మత్తెక్కిస్తూ, అందాల ప్రదర్శనలో ఏ మాత్రం తగ్గడం లేదని మరోసారి నిరూపించింది.