bredcrumb

Kirrak Seetha : తెల్ల చీరలో కిర్రాక్ అందాలు .. వింటర్‌లో సెగలు రేపుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ

By Siva Kodati
| Updated: Tuesday, February 4, 2025, 00:00 [IST]

బిగ్‌బాస్ తెలుగు  కంటెస్టెంట్ కిర్రాక్ సీత లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా వైట్ కలర్ శారీలో స్టైలీష్ లుక్‌లో జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Kirrak Seetha Photos
1/6

తెలుగు అమ్మాయి అయిన కిర్రాక్ సీత బోల్డుగా ఉంటుంది, బోల్డుగానే మాట్లాడుతుంది. అదే ఆమె పాపులారిటీ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా సరయుతో కలిసి ఆమె చేసిన వీడియోలు కలకలం రేపాయి.

Kirrak Seetha Photos
2/6

ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్‌ను చెడగొట్టి , ఆమెకు వ్యసనాలను అలవాటు చేసే పాత్రలో ఒదిగిపోయి బాగా పాపులర్ అయ్యింది కిర్రాక్ సీత.

Kirrak Seetha Photos
3/6

రాయలసీమలోని కర్నూలు జిల్లా నంద్యాలలో పుట్టారు కిర్రాక్ సీత. అయితే ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో స్థిరపడిందని చెబుతారు.

Kirrak Seetha Photos
4/6

టీనేజ్‌లోనే తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఈ అమ్మడు ట్యూషన్స్ కూడా చెప్పి తన ఆర్ధిక అవసరాలకు కావాల్సిన డబ్బును సంపాదించుకున్నారట. చదువులో టాపర్ అయిన సీతకి కూచిపూడి, భరత నాట్యంలోనూ ప్రావీణ్యం ఉందట.

Kirrak Seetha Photos
5/6

సీత ఓ కుర్రాడిని ఐదేళ్ల పాటు ఎంతో గాఢంగా ప్రేమించగా.. ఆ వ్యక్తి దూరం కావడంతో మానసికంగా బాగా కృంగిపోయింది. ఈ విషయంపై అయినా మోహమాటం లేకుండా మాట్లాడే సీత .. తాను మద్యం సేవిస్తానని కూడా ఓపెన్‌గా చెప్పింది.

Kirrak Seetha Photos
6/6

బిగ్‌బాస్ తెలుగు 8లో ఛాన్స్ దక్కించుకున్న కిర్రాక్ సీత.. దాదాపు 6 వారాల పాటు హౌస్‌లో ఉన్నారు. టాస్క్‌లలో, డిస్కషన్స్‌లో దూకుడుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+