bredcrumb

Rathika Rose: రెచ్చిపోయిన బిగ్ బాస్ రతిక.. ఇన్నర్ అందాలతో స్టన్నింగ్ ట్రీట్

By Pichuka Manoj Kumar
| Published: Tuesday, February 6, 2024, 17:07 [IST]
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ హీరోయిన్ రతికా రోజ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి
Rathika Rose Photos
1/10

చాలా కాలం వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో లోకల్ అమ్మాయిలు పెద్దగా సందడి చేయలేదు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఎందరో భామలు వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ రతికా రోజ్ ఒకరు.
Rathika Rose Latest Photos
2/10

చాలా ఏళ్ల క్రితమే తెరపైకి ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసింది. కానీ, బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత కూడా కొన్ని ఆఫర్లతో దూసుకుపోతోంది.
Rathika Rose Bold Photos
3/10

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే రతికా రోజ్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలా ఎన్నో సంస్థలకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ‘పటాస్’ షోలోకి వచ్చి స్టాండప్‌ కమెడియన్‌గా సందడి చేసింది.
Rathika Rose Hot Selfie
4/10

‘పటాస్’ షోతో పాపులర్ అయిన రతికా రోజ్ ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ అనే సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత చాలా అవకాశాలను సైతం సొంతం చేసుకుంది.
Rathika Rose Bikini Photo
5/10

రతికా రోజ్ ‘మారూ’, ‘నారప్ప’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘నేను స్టూడెంట్ సార్’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే కొన్నింట్లో హీరోయిన్‌గానూ మెప్పించింది.
Rathika Rose Pantless Photo
6/10

రాహుల్ సిప్లీగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్న సమయంలోనే అంటే 2019లో ‘హే పిల్లా’ అనే ఓ సాంగ్‌ను రూపొందించాడు. ఇందులో రతికా రోజ్ ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఆ పాట చేస్తున్న సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారట.
Rathika Rose Photos
7/10

గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది సభ్యులు వచ్చారు. అందులో లోకల్ బ్యూటీ రతికా రోజ్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందులో ఆరంభంలో చక్కని ఆటతీరుతో మెప్పించినా తర్వాత నిరాశ పరిచింది.
Rathika Rose Topless Photo
8/10

చాలా కాలం నుంచి సినిమాలు చేస్తున్నా.. రతికా రోజ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ పిల్ల భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
Rathika Rose Hot Photos
9/10

గతంలో కంటే ఇప్పుడు రతికా రోజ్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది.
X