bredcrumb

Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?

By Pichuka Manoj Kumar
| Updated: Saturday, July 22, 2023, 16:05 [IST]
Bigg Boss Telugu 5 Contestant Sarayu Roy Roy Very Active in Social Media. Recently She Shared Hot Photo in her Instagram. బిగ్ బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ సెవెన్ ఆర్ట్స్ సరయు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోను షేర్ చేసింది.
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
1/10

ఈ దశాబ్ద కాలంలోనే అటు బుల్లితెర, ఇటు వెండితెర పరిశ్రమల్లోకి తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్లకు కూడా సరైన గుర్తింపును ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో బోల్డు బ్యూటీ సరయు రాయ్ ఒకరు. 
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
2/10

చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన సరయు రాయ్.. యాక్టింగ్ పరంగా కంటే సోషల్ మీడియా వల్ల యమ ఫేమస్ అయింది. అడల్ట్ కంటెంట్ వీడియోలతో సంచలనంగా మారింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటోంది.
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
3/10

సోషల్ మీడియా సెన్సేషన్ సరయు రాయ్ 2016లో వచ్చిన ‘తొలి పరిచయం’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా యాక్టింగ్ ఫీల్డులోకి వచ్చింది. ఆ తర్వాత ‘కార్‌పూల్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఫేమస్ అయింది.
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
4/10

ఆ తర్వాత సరయు రాయ్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి ‘నిన్నే పెళ్లాడతా’ సహా కొన్ని సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే చాలా సినిమాల్లోనూ సరయు యాక్టింగ్ చేసింది. కానీ, ఆమెకు మాత్రం సరైన గుర్తింపు రాలేదు.
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
5/10

సినిమాలు చేసినా ఫేమస్ కాని సరయు రాయ్ సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో తనదైన వీడియోలతో సందడి చేస్తోంది. అందులో అడల్ట్ కంటెంట్‌తో పాటు బూతులు మాట్లాడుతూ ఆమె వీడియోలను చేస్తోంది. 
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
6/10

యూట్యూబ్ వీడియోలతో సంచలనంగా మారిపోయిన సరయు రాయ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంటరైంది.
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
7/10

గతంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఫేమస్ కాని సరయు రాయ్.. గత ఏడాది వచ్చిన ‘18 పేజెస్’ మూవీలో నిఖిల్ ఫ్రెండ్‌గా ఫుల్ లెంగ్త్ రోల్‌ను చేసింది. అంతేకాదు, ఇందులో తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. 
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
8/10

సోషల్ మీడియా వల్లే సరయు రాయ్ ఫేమస్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ అమ్మడు ఇందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. 
Sarayu Roy: బిగ్ బాస్ సరయు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. ఆమెనిలా ఎప్పుడైనా చూశారా?
9/10

సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా సరయు రాయ్ తెగ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బోల్డు బ్యూటీ తరచూ గ్లామర్ షో చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఇందులో భాగంగానే తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. 
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+