By
Rajesh Karampoori
| Published: Thursday, September 12, 2024, 20:32 [IST]
Rakul Preet Singh Hot Photos: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.పెళ్లి అయినా తన అందాల ఆరబోతను ఏ మాత్రం తగ్గించడం లేదు. నిత్యం ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరలవుతున్నాయి.
1/6
Rakul Preet Singh Hot Photos: గ్లామర్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..! | Bollywood Actress Rakul Preet Singh Lastest Photos Viral In Instagram - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-rakul-preet-singh-lastest-photos-viral-in-instagram-fb96024.html
బాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది
2/6
Rakul Preet Singh Hot Photos: గ్లామర్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..! | Bollywood Actress Rakul Preet Singh Lastest Photos Viral In Instagram - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-rakul-preet-singh-lastest-photos-viral-in-instagram-fb96024.html#photos-1
ఆ తరువాత లౌక్యం, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, సరైనోడు, ధ్రువ వంటి బ్లాక్ బస్టర్‌లను అందుకుంది.
3/6
Rakul Preet Singh Hot Photos: గ్లామర్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..! | Bollywood Actress Rakul Preet Singh Lastest Photos Viral In Instagram - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-rakul-preet-singh-lastest-photos-viral-in-instagram-fb96024.html#photos-2
ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తన నటనకు 61వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో లౌక్యం చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డు సొంతం చేసుకుని ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది రకుల్.
4/6
Rakul Preet Singh Hot Photos: గ్లామర్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..! | Bollywood Actress Rakul Preet Singh Lastest Photos Viral In Instagram - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-rakul-preet-singh-lastest-photos-viral-in-instagram-fb96024.html#photos-3
తెలుగులో చివరిగా కొండపొలం సినిమాలో కనిపించింది ఈ భామ. ఈ మూవీ తరువాత ఈ అమ్మడుకు గత కొంతకాలంగా సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
5/6
Rakul Preet Singh Hot Photos: గ్లామర్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..! | Bollywood Actress Rakul Preet Singh Lastest Photos Viral In Instagram - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-rakul-preet-singh-lastest-photos-viral-in-instagram-fb96024.html#photos-4
ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీని విడిచి సినిమా అవకాశాల కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యింది ఈ పంజాబీ భామ.
6/6
Rakul Preet Singh Hot Photos: గ్లామర్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..! | Bollywood Actress Rakul Preet Singh Lastest Photos Viral In Instagram - Filmibeat Telugu
/photos/feature/bollywood-actress-rakul-preet-singh-lastest-photos-viral-in-instagram-fb96024.html#photos-5
తాజాగా సినీ పరిశ్రమలో నెపోటిజం వలన తాను ఎన్నో అవకాశాలను కోల్పోయానని హీరోయిన్ రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్నమాట నిజమేనని రకుల్ వెల్లడించింది. నెపోటిజం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని తెలిపింది.