bredcrumb

Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!

By Pichuka Manoj Kumar
| Published: Saturday, September 23, 2023, 13:46 [IST]
Bollywood Hot Heroine Disha Patani Very Active in Social Media. Now She Shared Hot Photo in her Instagram. బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. 
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
1/11

దిశా పటానీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. అంతలా ఈ సుందరాంగి దాదాపు పదేళ్లుగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది.
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
2/11

మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో మెప్పించిన దిశా పటానీ సినిమా వాళ్లకు బాగా ఫోకస్ అయిపోయింది. దీంతో ఆమెకు ఎన్నో భాషల్లో మూవీ ఛాన్స్‌లు వచ్చాయి.
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
3/11

దిశా పటానీ.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. 
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
4/11

తెలుగులో మొదటి చిత్రమే నిరాశ పరచడంతో టాలీవుడ్‌కు దిశా పటానీ గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘MS Dhoni’ చిత్రం చేసి సక్సెస్‌తో పాటు క్రేజ్‌నూ అందుకుంది.
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
5/11

బాలీవుడ్‌లో దిశా పటానీ వరుసగా ‘కుంగ్‌పూ యోగా’, ‘వెల్‌కం టు న్యూయార్క్’, ‘భాగీ 2’, ‘భారత్’, ‘మలాంగ్’, ‘భాగీ 3’, ‘రాధే’ వంటి మూవీల్లో నటించి మెప్పించింది. 
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
6/11

దేశ వ్యాప్తంగా రేంజ్‌ను పెంచుకున్న దిశా పటానీకి అన్ని భాషల్లోనూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆమె పాన్ ఇండియా స్థాయి చిత్రాలకు మాత్రమే సిద్ధం అవుతోంది. 
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
7/11

ప్రస్తుతం దిశా పటానీ.. ప్రభాస్‌ ‘ప్రాజెక్టు K’లో కీలక పాత్రను చేస్తోంది. అలాగే, తమిళంలో సూర్యతో ‘కంగువా’, ‘యోధా’ అనే మూవీ చేస్తోంది. వీటితో పాటు బాలీవుడ్‌లో మరికొన్ని ప్రాజెక్టులు చేస్తోంది.
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
8/11

సినిమాల పరంగా తిరుగులేకుండా దూసుకుపోతోన్న దిశా పటానీ.. పర్సనల్ లైఫ్‌ను కూడా ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తూనే ఉంది. వాస్తవానికి ఆమె గతంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం సాగించింది. 
Disha Patani: భారీ అందాలు బయటపెట్టిన దిశా.. బట్టలు ఉన్నా లేనట్లే చూపిస్తుందిగా!
9/11

చేతి నిండా సినిమాలతో యమ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. 
X