bredcrumb

Malvika Sharma: అందాల సినిమా చూపించిన హీరోయిన్.. లోపల కూడా ఏమీ వేసుకోకుండా!

By Pichuka Manoj Kumar
| Published: Tuesday, September 3, 2024, 17:20 [IST]

ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లోకి ఎంతో మంది గ్లామరస్ లేడీలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. వారిలో కొందరు మాత్రం అందం, అభినయంతో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో మాళవిక శర్మ ఒకరు. ఈ పిల్ల కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

Malvika Sharma
1/10

మాళవిక శర్మ బ్యాచ్‌లర్ ఆఫ్ లా చదువుకుంది. లాయర్ వృత్తిని ఎంచుకున్న ఈ బ్యూటీ అనూహ్యంగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో మాయ చేసింది.
Malvika Sharma Photoshoot
2/10

మోడలింగ్‌లో మాళవిక తక్కువ సమయంలోనే యమ ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలోనే 2018లో వచ్చిన ‘నేల టికెట్’ అనే చిత్రం ద్వారా ఈ పిల్ల నటిగా పరిచయమైంది. కానీ, ఈ చిత్రం హిట్ కాలేదు.
Malvika Sharma Photos
3/10

‘నేల టికెట్’ సినిమా హిట్ కాకున్నా మాళవిక శర్మ అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది.
Malvika Sharma Photo
4/10

రామ్ నటించిన ‘రెడ్’ మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంతో ఆమె మొదటి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత మాళవికకు మరిన్ని అవకాశాలు కూడా లభించాయి.
Heroine Malvika Sharma Photoshoot
5/10

టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న మాళవిక శర్మ.. ఆ తర్వాత వరుసగా సినిమాలు మాత్రం చేయలేకపోయింది.
Heroine Malvika Sharma Photos
6/10

మాళవిక తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇలా ఇప్పటికే తమిళంలో ‘కాఫీ విత్ కాదల్’, తెలుగులో గోపీచంద్‌తో ‘భీమా’ మూవీలు చేసింది.
Heroine Malvika Sharma Photo
7/10

తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న మాళవిక శర్మ.. తమిళంలో మాత్రం ఆఫర్లను స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీ కొన్ని ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది.
Tollywood Heroine Malvika Sharma Photoshoot
8/10

మాళవిక.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
Tollywood Heroine Malvika Sharma Photo
9/10

సోషల్ మీడియాలో హీరోయిన్ మాళవిక శర్మ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ చిన్నది గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+