By
Pichuka Manoj Kumar
| Published: Tuesday, July 30, 2024, 22:09 [IST]
టెలివిజన్ రంగంలో ఇప్పుడు లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది అమ్మాయిలు తమదైన రీతిలో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో స్రవంతి చోకారపు ఒకరు. తాజాగా ఈ చిన్నది కొన్ని ఘాటు ఫొటోలను వదిలింది. వాటిపై మీరే లుక్కేయండి!
1/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html
రాయలసీమ అమ్మాయి అయిన స్రవంతి చోకారపు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకునేది. ఆ సమయంలోనే ఓ సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లి.. అనుకోకుండా అందులో నటించింది.
2/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html#photos-1
నటిగా పరిచయమైన స్రవంతి.. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో కూడా నటించింది. కానీ, ఆమెకు గుర్తింపు మాత్రం ఆశించిన రీతిలో లభించలేదు. ఫలితంగా సినిమాలు ఆపేసింది.
3/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html#photos-2
సినిమాల్లో తనదైన రీతిలో సందడి చేసిన స్రవంతి.. ఆ తర్వాత యాంకర్‌గా ఎంటరైంది. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు చానెళ్లలో ప్రసారం అయిన కొన్ని షోలను హోస్ట్ చేసింది.
4/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html#photos-3
స్రవంతి హోస్ట్ చేసిన వాటిలో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ మాత్రమే మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన ఈమె సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తోంది.
5/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html#photos-4
యాంకర్ స్రవంతి చోకారపు.. చాలా ఏళ్ల క్రితమే ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లకు ఓ బాబు కూడా జన్మించాడు. ఆ తర్వాత కూడా కెరీర్ కంటిన్యూ చేసింది.
6/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html#photos-5
స్రవంతి బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. దీని తర్వాత నుంచి ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సుధీర్‌తో ‘ఫ్యామిలీ స్టార్స్’ షోలో ఫన్ చేస్తోంది.
7/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html#photos-6
చాలా ఏళ్లుగా సినిమాలు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, టీవీ షోలు వంటివి చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటూ ముందుకు వెళ్తోన్న యాంకర్ స్రవంతి చోకారపు.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
8/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html#photos-7
సోషల్ మీడియాలో చాలా కాలం నుంచే తనదైన రీతిలో సందడి చేస్తోన్న యాంకర్ స్రవంతి చోకారపు.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తూనే ఉంటోంది.
9/10
Anchor Sravanthi: అతిగా యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన.. పైటను తీసేసి మరీ పచ్చిగా! | Cute Anchor Sravanthi Chokarapu Fantastic Photos - Filmibeat Telugu
/photos/feature/cute-anchor-sravanthi-chokarapu-fantastic-photos-fb95150.html#photos-8
స్రవంతి విపరీతంగా అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా సీక్రెట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. దీంతో స్రవంతి సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.