By
Rajesh Karampoori
| Published: Monday, November 24, 2025, 21:49 [IST]
Disha Patani: గోల్డెన్ మిరర్ వర్క్ గౌన్‌లో దిశా పటాని స్టన్నింగ్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంది. బాలీవుడ్ నటి సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో మరోసారి వైరల్ అయ్యింది. మీరు కూడా ఓ లూక్కేయండి.
1/6
హాట్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్ | Disha Patani Stuns In Golden Mirror-Work Gown: A True Goddess Moment Goes Viral - Filmibeat Telugu
/photos/feature/disha-patani-stuns-in-golden-mirror-work-gown-a-true-goddess-moment-goes-viral-fb104052.html
బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె చేసిన సినిమాలు కేవలం రెండు మాత్రమే అయినప్పటికీ, ఆమె అందం, గ్లామర్, ఫ్యాషన్ సెన్స్ తో దేశవ్యాప్తంగా పాపులర్టీ సొంతం చేసుకుంది.
2/6
హాట్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్ | Disha Patani Stuns In Golden Mirror-Work Gown: A True Goddess Moment Goes Viral - Filmibeat Telugu
/photos/feature/disha-patani-stuns-in-golden-mirror-work-gown-a-true-goddess-moment-goes-viral-fb104052.html#photos-1
దిశా పటాని 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమా డిజాస్టర్ అయినా, దిశా నటనపై మంచి కామెంట్స్ వచ్చాయి. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి దూరమై, ఆమె పూర్తిగా బాలీవుడ్ వైపు మళ్లింది.
3/6
హాట్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్ | Disha Patani Stuns In Golden Mirror-Work Gown: A True Goddess Moment Goes Viral - Filmibeat Telugu
/photos/feature/disha-patani-stuns-in-golden-mirror-work-gown-a-true-goddess-moment-goes-viral-fb104052.html#photos-2
2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ‘MS Dhoni: The Untold Story’ లో చేసిన పాత్ర ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చింది. తర్వాత బాగీ 2, భారత్, మలంగ్, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాలతో గ్లామర్, యాక్షన్ మిక్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.
4/6
హాట్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్ | Disha Patani Stuns In Golden Mirror-Work Gown: A True Goddess Moment Goes Viral - Filmibeat Telugu
/photos/feature/disha-patani-stuns-in-golden-mirror-work-gown-a-true-goddess-moment-goes-viral-fb104052.html#photos-3
ఇటీవల ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘కల్కి 2898 AD’ లో దిశా చిన్న కానీ ముఖ్యమైన పాత్ర చేసింది. ఆ చిత్రం భారీ విజయంతో పాన్ ఇండియా హిట్ అయింది. తరువాత సూర్యతో ‘కంగువా’ లో నటించినా, సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు.
5/6
హాట్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్ | Disha Patani Stuns In Golden Mirror-Work Gown: A True Goddess Moment Goes Viral - Filmibeat Telugu
/photos/feature/disha-patani-stuns-in-golden-mirror-work-gown-a-true-goddess-moment-goes-viral-fb104052.html#photos-4
ఫిజిక్, ఫిట్నెస్, బోల్డ్ ఫ్యాషన్ తో దిశా సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేటర్‌గా నిలుస్తుంది. జిమ్ లుక్స్ నుంచి బీచ్ ఫోటోలు, ప్రత్యేకమైన గ్లామర్ షూట్స్ వరకు ఆమె ప్రతి పోస్ట్ వైరల్ అవుతుంది. అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, కొందరు నెటిజన్లు మాత్రం “ హాట్ గ్లామర్” అంటూ కామెంట్స్ చేస్తారు.
6/6
హాట్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్ | Disha Patani Stuns In Golden Mirror-Work Gown: A True Goddess Moment Goes Viral - Filmibeat Telugu
/photos/feature/disha-patani-stuns-in-golden-mirror-work-gown-a-true-goddess-moment-goes-viral-fb104052.html#photos-5
తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేసినా ఒకటి డిజాస్టర్, ఒకటి భారీ హిట్ అయినా దిశా పటాని తన బ్రాండ్ విలువతో ప్రత్యేక స్థానం సంపాదించింది. సినిమాల కన్నా సోషల్ మీడియా, స్టైల్, ఫిట్నెస్ విషయంలో ఆమెను ఇతర హీరోయిన్లతో పోలిస్తే వేరే లీగ్‌లో నిలబెట్టాయి.