By
Pichuka Manoj Kumar
| Updated: Wednesday, February 8, 2023, 15:12 [IST]
Tollywood actress Anu Emmanuel Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ అను ఇమాన్యూయేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఆ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాంటి వారిలో అను ఇమాన్యూయేల్ ఒకరు.
2/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html#photos-1
అను ఇమాన్యూయేల్ 2016లో వచ్చిన ‘యాక్షన్ హీరో బిజు’ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘మజ్నూ’ అనే సినిమా తెలుగులోకి వచ్చింది.
3/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html#photos-2
టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరాంగి.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను దక్కించుకుంది.
4/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html#photos-3
తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న అను ఇమాన్యూయేల్.. సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
5/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html#photos-4
ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న అను ఇమాన్యూయేల్.. ఆ తర్వాత తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, అక్కడ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తోంది.
6/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html#photos-5
అను ఇమాన్యూయేల్ ఇటీవలే ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమాలో నటించింది. ఇది ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దీని తర్వాత ఆమె ఎన్టీఆర్, మహేశ్ సినిమాల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
7/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html#photos-6
తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న అను ఇమాన్యూయేల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
8/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html#photos-7
సోషల్ మీడియాలో హీరోయిన్ అను ఇమాన్యూయేల్ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.
9/10
Anu Emmanuel: కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న బ్యూటీ.. ఘాటు ఫోజులతో హీటు పెంచేస్తూ! | Heroine Anu Emmanuel Latest Stunning Pics - Filmibeat Telugu
/photos/feature/heroine-anu-emmanuel-latest-stunning-pics-fb86850.html#photos-8
తాజాగా బోల్డు హీరోయిన్ అను ఇమాన్యూయేల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ డ్రెస్‌లో కొన్ని, క్యాజువల్ డ్రెస్‌లో మరికొన్ని ఫొటోలను దిగింది. పైగా వీటిలో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది.