bredcrumb

Shanvi Srivastava: షర్ట్ విప్పేసిన హీరోయిన్.. లోపల కూడా ఏమీ వేసుకోకుండా హాట్ షో

By Pichuka Manoj Kumar
| Published: Sunday, July 7, 2024, 21:23 [IST]
ఇప్పుడున్న పోటీలో సినీ రంగంలో హీరోయిన్లుగా రాణించడం అంటే చాలా కష్టం. అందుకే చాలా మంది అమ్మాయిలు కొన్ని సినిమాలు మాత్రమే చేసి కనుమరుగు అవుతున్నారు. కానీ, మరికొందరు మాత్రం సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిలో శాన్వీ శ్రీవాస్తవ ఒకరు. తాజాగా కొన్ని ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూడండి.
Cute Heroine Shanvi Srivastava Photoshoot
1/10

మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో మెప్పించిన శాన్వీ శ్రీవాస్తవ.. 2012లో వచ్చిన ‘లవ్‌లీ’ మూవీ ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
Cute Heroine Shanvi Srivastava Photo
2/10

ఫస్ట్ మూవీతోనే శాన్వీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. తద్వారా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని అందుకుంది. అదే సమయంలో శాన్వీకి ఎన్నో అవకాశాలు కూడా సొంతం అయిపోయాయి.
Cute Heroine Shanvi Srivastava Photos
3/10

ఆరంభంలోనే హైలైట్ అయిన శాన్వీ శ్రీవాస్తవకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అవకాశాలు లభించాయి. ఇలా ఈ అమ్మడు ‘అడ్డా’, ‘రౌడీ’, ‘ప్యారే మే పడిపోయానే’ వంటి సినిమాల్లో నటించింది.
Heroine Shanvi Srivastava Photo
4/10

హీరోయిన్ శాన్వీ చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావాన్ని చూపలేదు. ఫలితంగా ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో శాన్వీ టాలీవుడ్‌కు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.
Shanvi Srivastava
5/10

అందం, అభినయంతో మెప్పించినా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన శాన్వీ శ్రీవాస్తవ.. ఆ తర్వాత వేరే భాషల్లో ఫుల్లుగా ఆఫర్లను అందుకుంది. ముఖ్యంగా కన్నడంలో ఈ అమ్మడు ఎన్నో సినిమాలు చేసింది.
Shanvi Srivastava Photoshoot
6/10

కన్నడంలో శాన్వీ శ్రీవాస్తవ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక, ఇప్పుడు ఈ అమ్మడు మలయాళంలో ‘త్రిశూలం’, మరాఠిలో ‘రాంతి’ అనే సినిమాల్లో నటిస్తోంది.
Shanvi Srivastava Photos
7/10

శాన్వీ శ్రీవాస్తవ మాత్రం తన రేంజ్‌కు తగ్గ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటోంది.
Shanvi Srivastava Photo
8/10

చాలా మంది హీరోయిన్ల మాదిరిగా శాన్వీ శ్రీవాస్తవ సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే వాడుకోవడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది.
Heroine Shanvi Srivastava Photoshoot
9/10

శాన్వీ ఈ మధ్య కాలంలో మరింతగా డోసు పెంచేస్తోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సెన్సేషన్‌ అవుతోంది.
X