By
Pichuka Manoj Kumar
| Published: Sunday, March 12, 2023, 13:00 [IST]
Tollywood Star Heroine Kajal Aggarwal Very Active in Social Media. Recently She Shared Her Beautiful Photos in Instagram. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె తన రొమాంటిక్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
1/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుస చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు స్టార్లుగా హవాను చూపించారు. అందులో కొందరే ప్రత్యేకంగా నిలిచారు. అలాంటి వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు.
2/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html#photos-1
అందానికి అందం, నటనకు నటనతో టాలీవుడ్‌లో ఎంతో ప్రభావాన్ని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం తల్లైన ఈ స్టార్ హీరోయిన్.. సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
3/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html#photos-2
హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందే కాజల్ అగర్వాల్ మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే ‘లక్ష్మీ కల్యాణం’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ప్రవేశించింది.
4/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html#photos-3
ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కాజల్ అగర్వాల్.. తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుని హవాను చూపింది. ఫలితంగా ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమై టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
5/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html#photos-4
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే కాజల్ అగర్వాల్ ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో భాగమైంది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. అలాగే, కొందరు జూనియర్లతోనూ తెరను పంచుకుంది.
6/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html#photos-5
ప్రేక్షకులను అలరించిన కాజల్ అగర్వాల్.. కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా లవ్ ట్రాకును నడిపించింది. ఇలా ఏళ్ల పాటు అతడితో ప్రేమలో విహరించిన తర్వాత రెండేళ్ల క్రితమే వివాహం చేసుకుంది.
7/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html#photos-6
ప్రియుడిని పెళ్లాడిన రెండేళ్ల తర్వాత కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఈ బ్యూటీ నాగార్జున ‘ది ఘోస్ట్’ సహా పలు చిత్రాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.
8/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html#photos-7
చాలా కాలం పాటు వరుస సినిమాలతో టాలీవుడ్‌లో హవాను చూపించిన కాజల్ అగర్వాల్.. ఈ మధ్య కాలంలో కాస్త బ్రేక్ తీసుకుంది. అయితేనేం.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
9/10
Kajal Aggarwal: కాజల్ లేటెస్ట్ పిక్స్ వైరల్.. తల్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా! | Kajal Aggarwal Latest Instagram Photos - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwal-latest-instagram-photos-fb87668.html#photos-8
సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది.