bredcrumb

బీచ్‌ లో బికినీతో రెచ్చిపోయిన కంగువా బ్యూటీ.. కేక పుట్టిస్తున్న గ్లామర్ ట్రీట్ ..

By Rajesh Karampoori
| Updated: Saturday, November 16, 2024, 10:38 [IST]

Disha Patani Bikini Treat: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ. మోడలింగ్ నుంచి ఇండ్రస్టీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు తన అందాలలో యువతకు గాలం వేస్తోంది. రోజురోజుకు ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తరచూ మోడ్రన్ లూక్ లో కనిపిస్తూ అభిమానుల మతి పోగొడుతోంది. తాజాగా ఈ అమ్మడు బీచ్ ఫోటోషూట్స్‌ ను తన ఇన్స్ స్టా వేదికగా వైరల్ గా మారింది.   

Disha Patani Bikini Treat
1/6

హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది ఈ హాట్ బ్యూటీ దిశా పటానీ.
Disha Patani Bikini Treat
2/6

2016లో సుశాంత్ సింగ్ హీరోగా ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో ఓ మెయిన్ రోల్ నటించి బాలీవుడ్ లో అడుగుపెట్టింది దిశా పటాని. మలంగ్, భాగీ వంటి ప్రముఖ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలంగ్, భాగీ వంటి ప్రముఖ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది
Disha Patani Bikini Treat
3/6

ఈ ఏడాది ప్రారంభంలో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ'లో ఓ నెగిటివ్ పాత్రలో మెప్పించింది. సినిమాల్లో క్యూట్ క్యూట్ గా నటిస్తూ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంటది ప్రముఖ హీరోయిన్ దిశా పటాని.
Disha Patani Bikini Treat
4/6

నాగ్ అశ్విన్ తెరకెక్కిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి 2898 ఏడిలో లో గ్లామరస్ రోల్ నటించి మెప్పించింది. యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో కూడా ఫస్ట్ ఉంటది ఈ అందాల సుందరి.
Disha Patani Bikini Treat
5/6

కోలీవుడ్‌ హీరో సూర్య నటించిన భారీ పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘కంగువ’లో దిశా పటాని లీడ్ రోల్ నటిస్తోంది. ఏడాది మోస్ట్ అవైటెండ్ మూవీలో సూర్య హీరో గా నటించిన కంగువ ఒకటి. కంగువ మూవీ కోసం దిశా ప‌టానీ 5 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు తెలిసింది.
Disha Patani Bikini Treat
6/6

అలాగే ఈ బ్యూటీ వెల్కమ్ టు ది జంగిల్ అనే ఓ హిందీ సినిమా కూడా నటించిస్తుంది. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఎప్పటికపుడు తన హాట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోల నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
X