By
Rajababu A
| Updated: Monday, August 29, 2022, 19:00 [IST]
1/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html
2/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html#photos-1
మా ఇంటిలో చాలా మంది డాక్టర్లు. చిన్నతనం నుంచే నేను యాక్టర్ కావాలని అనుకొన్నాను. చిన్నతనంలో దిల్ తో పాగల్ హై చూసినప్పుడు స్క్రీన్ మీద కనిపించాలంటే ఏం చేయాలి అని అడిగితే.. యాక్టింగ్ చేయాలి..యాక్టర్ అవ్వాలి అని మా అమ్మ చెప్పింది. దాంతో నేను అప్పుడే నేను యాక్టర్ కావాలని డిసైడ్ అయ్యాను అని కేతికా శర్మ తెలిపారు.
3/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html#photos-2
సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా ఉంటాను. కానీ నా పోస్టులకు వచ్చే కామెంట్స్ పట్టించుకోను. ఎప్పుడైనా సమయం ఉంటే.. కామెంట్లు చదువుతాను. పాజిటివ్ కామెంట్స్‌ను చదివి చాలా హ్యాపీ అవుతాను. నిర్మాణాత్మకమైన విమర్శలను పరిగణనలోకి తీసుకొంటాను. ఎవరైనా మంచి సలహా ఇస్తే నేను వాటిని ఆచరించేందుకు ప్రయత్నిస్తాను అని కేతికా శర్మ తెలిపారు.
4/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html#photos-3
రంగ రంగ వైభవంగా సినిమా తర్వాత చాలా ప్రాజెక్టుల గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాటిపై ఓ క్లారిటీ వచ్చిన తర్వాత నేను స్వయంగా వెల్లడిస్తాను. నాకు బయోపిక్‌లో నటించాలని ఉంది. ఒక పర్టిక్యులర్ వ్యక్తులకు సంబంధించిన బయోపిక్‌లో నటించాలనేది లేదు.
5/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html#photos-4
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జీవితంపై బయోపిక్స్ రూపొందిస్తారు. చాలా ఎక్సైటింగ్‌గా ఉండే పాత్రలు, వ్యక్తుల జీవితానికి సంబంధించిన పాత్రలో నటించాలని ఉంది. ఏదో ఒక రోజు నా జీవితం గురించి బయోపిక్ కూడా రావొచ్చేమో అని కేతికా శర్మ చెప్పారు.
6/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html#photos-5
రొమాంటిక్ సినిమా తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి కేతికా శర్మ రంగ రంగ వైభవంగా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్నది
7/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html#photos-6
రొమాంటిక్, లక్ష్య ఫలితంతో నాకు ఎలాంటి డిజపాయింట్ కలుగలేదు. నేను నా సినిమా బాగా ఆడాలని కావాలనుకొంటాను. కానీ సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను పట్టించుకోను.
8/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html#photos-7
వైష్ణవ్ తేజ్‌తో ఆఫ్ స్క్రీన్, స్క్రీన్ కెమిస్ట్రీ బాగా ఉంది. సినిమా పరిశ్రమలోని నాకు ఇష్టమైన ఫ్రెండ్స్‌లో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఆన్ స్క్రీన్‌పై మేము ఎప్పుడు తగాదా పడుతుంటాం. అలాగే ఆఫ్ స్క్రీన్‌లో కూడా అలానే ఉంటాం అని కేతికా శర్మ అన్నారు.
9/17
Ketika Sharma స్మైల్‌తో చంపేస్తున్న రొమాంటిక్ భామ | Ketika Sharma In Ranga Ranga Vaibhavamga - Filmibeat Telugu
/photos/feature/ketika-sharma-in-ranga-ranga-vaibhavamga-fb83323.html#photos-8
రంగ రంగ వైభవంగా చిత్రంలో నా పాత్ర పేరు రాధ. చాలా బ్యాలెన్స్‌గా ఉండే అమ్మాయి పాత్ర. ప్రేమ, ఫ్యామిలీ, కెరీర్ లాంటి అంశాలతో ముందుకెళ్లే పాత్ర. ఈ సినిమా చూస్తే ప్రతీ ఒక్క అమ్మాయి తనను రాధ పాత్రతో కనెక్ట్ అవుతారు అని చెప్పారు.