bredcrumb

Srinidhi Shetty: చీరలో శ్రీనిధి శెట్టి సూపర్ క్యూట్ ఫోజులు.. గులాబీలాగే మెరుస్తోందిగా!

By Joudi Jyothi
| Published: Saturday, April 20, 2024, 11:39 [IST]
కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా ఫ్లోరల్ ప్రింట్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Srinidhi Shetty Crazy pics
1/10

కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Srinidhi Shetty Crazy Photos
2/10

అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ చిత్రాల్లో నటించి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది.
Srinidhi Shetty Crazy Images
3/10

ఓవైపు వరసుగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంటుందీ క్యూట్ బ్యూటీ.
Srinidhi Shetty Crazy Look
4/10

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది.
Srinidhi Shetty Stunning Look
5/10

అందులో బేబీ పింక్ కలక్ ఫ్లోరల్ ప్రింట్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది.
Srinidhi Shetty Stunning Pics
6/10

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారగా.. కుర్రకారు అందరూ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు.
Srinidhi Shetty Stunning Photos
7/10

కుర్రకారు మాత్రం నువ్వే మా కళల రాణి అంటూ చెప్పుకొస్తూ.. తెగ సందడి చేస్తున్నారు.
Srinidhi Shetty Stunning Images
8/10

రోజురోజుకూ మరింత అందంగా తయారువుతున్నావేంటి బ్యూటీ అంకా కామెంట్లు చేస్తున్నారు.
Srinidhi Shetty Stunning Look
9/10

నెటిజెన్లు అంతా పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+