bredcrumb

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!

By Chetupelli Sanjivkumar
| Published: Monday, January 30, 2023, 22:28 [IST]
Mollywood Beautiful Actress Malavika Mohanan Latest Sizzling Photoshoot In White Colour Saree And Showing Her Cleavage.

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
1/15

ధనుష్, మాళవిక మోహనన్​ జంటగా నటించిన మారన్​ మూవీకి అంతగా హిట్​ టాక్​ రాలేదు. కానీ, ఇందులో ఆమె నటించిన ఇంటిమేట్ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
2/15

హాట్ బ్యూటి మాళవిక మోహనన్ మరికొన్ని డ్రెస్ ల్లో వివిధ రకాలుగా దుస్తులు ధరించిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇలా సోషల్ మీడియాలో హాట్ పిక్స్, పోజులతో కుర్రకారు గుండెల్లో గాయం చేస్తోంది ఈ భామ. 

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
3/15

సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ తాజాగా వదిలిన మరికొన్ని ఫొటోల్లో వైట్ కలర్ చీర, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందాలను ఆరబోసింది. ఈ ఫొటోల్లో కొంటెచూపులు చూస్తూ సోయగాన్ని నెటిజన్ల ముందు పరిచింది. దీంతో యూత్ మనసు దోచుకుంటోంది. 

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
4/15

సోషల్ మీడియా వేదికగా మాళవిక మోహనన్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టుస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది.

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
5/15

మాళవిక మోహనన్ తాజాగా వదిలిన ఫొటోల్లో గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఇందులో చాలా వయ్యారంగా పోజులచ్చి తన ఎద అందాలను ప్రదర్శించింది మాళవిక మోహనన్. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. 

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
6/15

మాళవిక మోహనన్​ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. కానీ, అంతకంటే ఎక్కువ బిజీగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటోంది. 

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
7/15

హీరో పేరుతో ప్రారంభమైన ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అనంతరం కొంతమేర షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. అందుకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
8/15

విజయ్​ దేవరకొండతో రొమాంటిక్​ కామెడీ గానీ, లేదా పూర్తి రొమాంటిక్ జోనర్​లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది మాళవిక మోహనన్. అయితే వీరిద్దరి కాంబినేషన్​లో ఓ సినిమా చేయాల్సి ఉంది.

Malavika Mohanan: చీరలోనూ మాళవిక మోహనన్ అందాల ఆరబోత.. హాట్ లుక్స్ తో బ్యూటీ!
9/15

మాళవిక మోహనన్​కు బాలీవుడ్​ సీనియర్​ అండ్​ బ్యూటిఫుల్​ హీరోయిన్​ ఐశ్వర్యరాయ్ బయోపిక్​లో నటించాలని ఉందని సోషల్​ మీడియా వేదికగా బయటపెట్టింది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+