హాట్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెనడాలో జన్మించి బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన ఈ మల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్.. మోడల్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications
హాట్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) తాజా ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. స్టైలిష్ లుక్‌లో పోజులిచ్చిన ఈ బ్యూటీ ఫొటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె గ్లామరస్ స్టైల్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.
హాట్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెనడాలో జన్మించి బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన ఈ మల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్.. మోడల్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నోరా, ఆ తర్వాత బాహుబలి, కిక్ 2 వంటి చిత్రాల్లో కూడా తన అందం, నృత్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. నోరా ఫతేహి అందం గురించి చెప్పాలంటే… ఆమె ప్రతి ఈవెంట్‌లోనూ తన హాట్ అవుట్‌ఫిట్స్‌తో సెన్సేషన్ సృష్టిస్తుంటుంది.
నోరా ఫతేహి ప్రస్థానం అంత ఈజీ కాదు. బాలీవుడ్‌కి అడుగుపెట్టే ముందు ఆమె ఒక మాల్‌లో ఉద్యోగం చేస్తూ, ముంబైలో తొమ్మిది మందితో కలిసి చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉండేదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన కష్టాలు, అవమానాలను తట్టుకుని నేడు స్టార్‌గా నిలవడం ఆమె కష్టానికి నిదర్శనం.
‘దిల్బర్’ సాంగ్ నోరా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అయింది. ఆ పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించి, ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్‌కి 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటోంది. ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్’తో నటిగా ఆరంభించి, తర్వాత అనేక సినిమాల్లో నటించి తన సత్తా చాటింది.
నోరా ఫతేహి హాట్ లుక్స్, టాలెంట్, డెడికేషన్ ఈ మూడింటితోనూ బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించింది. తెలుగు ప్రేక్షకులకూ ఆమె ప్రత్యేక అభిమాన వర్గం ఉంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన అంద చందాలతో రచ్చ చేసింది. గ్లామర్ డోస్ పెంచుతుంది. పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడును చూస్తే మతిపోవాల్సిందే.