By
Siva Kodati
| Published: Tuesday, November 18, 2025, 20:42 [IST]
స్టార్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.
1/5
స్టైలిష్ లుక్‌లో ప్రియాంక మోహన్.. అద్దం మాటున అందాలు దాచేస్తోన్న కన్మణి | OG Fame Priyanka Mohan Stunning Look With Goggles. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/og-fame-priyanka-mohan-stunning-look-with-goggles-her-latest-photos-here-fb103997.html
మిడ్ రేంజ్ హీరోలతో నటిస్తూ వస్తోన్న ప్రియాంక మోహన్ కల ఇటీవల ఓజీ సినిమాతో నెరవేరింది. ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు ప్రియాంక. ఇందులో కన్మణిగా, ఓజీకి ఇల్లాలిగా అందం, అభినయంతో ఆ పాత్రలో ఒదిగిపోయారు
2/5
స్టైలిష్ లుక్‌లో ప్రియాంక మోహన్.. అద్దం మాటున అందాలు దాచేస్తోన్న కన్మణి | OG Fame Priyanka Mohan Stunning Look With Goggles. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/og-fame-priyanka-mohan-stunning-look-with-goggles-her-latest-photos-here-fb103997.html#photos-1
ఓజీ తర్వాత తన రేంజ్ మారిపోతుందని, అవకాశాలు క్యూకడతాయని ప్రియాంక మోహన్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో కవిన్, మేడ్ ఇన్ కొరియా చిత్రాలలో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
3/5
స్టైలిష్ లుక్‌లో ప్రియాంక మోహన్.. అద్దం మాటున అందాలు దాచేస్తోన్న కన్మణి | OG Fame Priyanka Mohan Stunning Look With Goggles. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/og-fame-priyanka-mohan-stunning-look-with-goggles-her-latest-photos-here-fb103997.html#photos-2
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియాంక మోహన్.. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతోపాటు కొత్త సినిమాల సంగతులను, ఇతర వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను కవ్విస్తుంటారు.
4/5
స్టైలిష్ లుక్‌లో ప్రియాంక మోహన్.. అద్దం మాటున అందాలు దాచేస్తోన్న కన్మణి | OG Fame Priyanka Mohan Stunning Look With Goggles. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/og-fame-priyanka-mohan-stunning-look-with-goggles-her-latest-photos-here-fb103997.html#photos-3
హీరోయిన్‌గానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గానూ ప్రియాంక మోహన్ దూసుకెళ్తున్నారు. కుశాల్ ఫ్యాషన్ జ్యూవెలరీ, లాక్టో కాలమైన్, ఏవీఆర్ స్వర్ణమహాల్ జ్యూవెలరీ తదితర బ్రాండ్స్‌కు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ కూడా వసూలు చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.
5/5
స్టైలిష్ లుక్‌లో ప్రియాంక మోహన్.. అద్దం మాటున అందాలు దాచేస్తోన్న కన్మణి | OG Fame Priyanka Mohan Stunning Look With Goggles. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/og-fame-priyanka-mohan-stunning-look-with-goggles-her-latest-photos-here-fb103997.html#photos-4
తాజాగా హీరో అడవి శేష్‌తో కలిసి కళ్లజోళ్లు, లెన్స్ విక్రయాలు నిర్వహించే లెన్స్ కార్ట్ కోసం ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు ప్రియాంక చోప్రా. రకరకాల కళ్లజోళ్లతో స్టైలీష్ లుక్‌లో ప్రియాంక చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.