By
Siva Kodati
| Published: Sunday, December 28, 2025, 20:33 [IST]
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
Jana Nayagan ఆడియో లాంచ్‌లో బుట్టబొమ్మ తళుకులు... యువరాణిలా పూజా హెగ్డే | Pooja Hegde Look Stunning In Thalapathy Vijay's Jana Nayagan Audio Launch Event. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/pooja-hegde-look-stunning-in-thalapathy-vijays-jana-nayagan-audio-launch-event-her-latest-photos-here-fb104436.html
కోలీవుడ్ అగ్రనటుడు, దళపతి విజయ్ చివరి చిత్రం జన నాయగన్‌లో ఆయన సరసన నటిస్తున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. సంక్రాంతి కానుకగా జనవరి 9న జన నాయగన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మలేషియాలో ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
2/5
Jana Nayagan ఆడియో లాంచ్‌లో బుట్టబొమ్మ తళుకులు... యువరాణిలా పూజా హెగ్డే | Pooja Hegde Look Stunning In Thalapathy Vijay's Jana Nayagan Audio Launch Event. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/pooja-hegde-look-stunning-in-thalapathy-vijays-jana-nayagan-audio-launch-event-her-latest-photos-here-fb104436.html#photos-1
ఈ ఈవెంట్‌లో పూజా హెగ్డే మెరిసిపోయారు. విజయ్‌తో లాస్ట్ పిక్ అంటూ ఆయనతో తెగ సెల్ఫీలు దిగారు. తన అందం, అదిరిపోయే కాస్ట్యూమ్స్‌లో పూజా మెరిసిపోయారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగేందుకు సినిమాలకు దూరం అవుతున్నట్లు విజయ్ ప్రకటించడంతో పూజా కూడా ఎమోషనల్ అయ్యారు.
3/5
Jana Nayagan ఆడియో లాంచ్‌లో బుట్టబొమ్మ తళుకులు... యువరాణిలా పూజా హెగ్డే | Pooja Hegde Look Stunning In Thalapathy Vijay's Jana Nayagan Audio Launch Event. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/pooja-hegde-look-stunning-in-thalapathy-vijays-jana-nayagan-audio-launch-event-her-latest-photos-here-fb104436.html#photos-2
దళపతి విజయ్ చివరి చిత్రంలో నటిస్తుండటంతో పూజా హెగ్డే చాలా సంతోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను పూజ సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు.
4/5
Jana Nayagan ఆడియో లాంచ్‌లో బుట్టబొమ్మ తళుకులు... యువరాణిలా పూజా హెగ్డే | Pooja Hegde Look Stunning In Thalapathy Vijay's Jana Nayagan Audio Launch Event. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/pooja-hegde-look-stunning-in-thalapathy-vijays-jana-nayagan-audio-launch-event-her-latest-photos-here-fb104436.html#photos-3
గత కొన్నాళ్లుగా ఒడిదొడుకులతో సాగుతున్న ఆమె కెరీర్‌కు జననాయగన్ ఊపు తీసుకొస్తుందని పూజా హెగ్డే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై, తమిళంలో కాంచన 4, తెలుగులో దుల్కర్ సల్మాన్ 41లో పూజా హెగ్డే నటిస్తున్నారు.
5/5
Jana Nayagan ఆడియో లాంచ్‌లో బుట్టబొమ్మ తళుకులు... యువరాణిలా పూజా హెగ్డే | Pooja Hegde Look Stunning In Thalapathy Vijay's Jana Nayagan Audio Launch Event. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/pooja-hegde-look-stunning-in-thalapathy-vijays-jana-nayagan-audio-launch-event-her-latest-photos-here-fb104436.html#photos-4
ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచిన దాదాపు మూడేళ్ల తర్వాత పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలతో ఖచ్చితంగా వచ్చే ఏడాది తన హవా చూపిస్తానని బుట్ట బొమ్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతోందో చూడాలి.