bredcrumb

Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్

By Chetupelli Sanjivkumar
| Published: Saturday, June 3, 2023, 20:54 [IST]
Tollywood Young And Beautiful Heroine Preethi Anju Asrani Shares Her Latest Hot Photos In Purple Colour Bra And Pics Going Viral In Social Media. 

Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
1/12

చిన్న సినిమాలతో ఎంట్రీ ఇస్తూ తనదైన శైలీలో ఆకట్టుకున్నారు కొంతమంది యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్. వారిలో ఒకరు ప్రీతి అస్రాని. గుండెల్లో గోదావరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటి.
Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
2/12

అంతేకాకుండా అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నట్లు తెలిపింది ఈ గుజరాతీ ముద్దు గుమ్మ. ఇక ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న 9 అవర్స్ వెబ్ సిరీస్ లో ప్రీతి అస్రానీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 
Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
3/12

ఇక ఇదిలా ఉంటే ఈ క్యూట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. దీంతోపాటు తమిళంలో రెండు చిత్రాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 
Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
4/12

నటనకు ఆస్కారమున్న, అర్థవంతమైన పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది ప్రీతి అస్రాని. అవకాశం వస్తే లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది.

Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
5/12

ఒక రోల్ ను ఎంచుకునే క్రమంలో వాటిని దాటిలేనని, ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ డీసెంట్ గా, ఫ్యామిలీ ఒరియెంటెండ్ గానే ఉన్నాయని చెప్పుకొచ్చింది ప్రీతి అస్రాని. ఇక తనకు డీసెంట్ గా ఉండే పాత్రలు బాగా నప్పుతాయంది. 
Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
6/12

దొంగలున్నారు జాగ్రత్త సినిమా సెప్టెంబర్ 23 2022న విడుదల కాగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించి తన అనుభవలాను చెప్పుకొచ్చింది ప్రీతి అస్రాని. సినిమా ఎంపిక విషయంలో, నటిగా తనకంటూ కొన్ని పరిమితులున్నాయని తెలిపింది. 
Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
7/12

అనంతరం పలు వరుస అవకాశాలను సాధించికుంటూ దూసుకుపోతోంది బ్యూటిఫుల్ ప్రీతి అస్రాని. ఈ క్రమంలోనే ఇటీవల దొంగలున్నారు జాగ్రత్త సినిమాలో హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది. 

Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
8/12

ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అమెరికా వెళ్లాలనే ఓ యువకుని కథగా తెరకెక్కింది ఈ చిత్రం. ఇందులో తనదైన యాక్టింగ్ తో తళుక్కుమంది ఈ భామ. 

Preethi Asrani: బ్రాలో మనసు దోచుకునేలా ప్రీతి అస్రానీ అందాలు.. నెట్టింట్లో పిక్స్ వైరల్
9/12

నిత్యం తన అందచందాలతో సోషల్ మీడియాను మరితం గ్లామరస్ గా చూపించే బ్యూటిఫుల్ ప్రీతి అస్రాని వైట్ కలర్ టాప్ లో ఎద అందాలతో కనువిందు చేసింది. ప్రస్తుతం ప్రీతి అస్రాని పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+