bredcrumb

Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!

By Pichuka Manoj Kumar
| Updated: Thursday, January 11, 2024, 14:23 [IST]
Actress Shivathmika Rajashekar Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
1/10

మామూలుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల కంటే.. స్టార్ హీరోల డాటర్లే బాగా హైలైట్ అవుతుంటారు. ఇలా టాలీవుడ్‌లోకి అతి తక్కువ మంది అమ్మాయిలే హీరోయిన్లుగా వచ్చారు. అందులో జీవితా రాజశేఖర్ దంపతుల కుమార్తె శివాత్మక ఒకరు.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
2/10

జీవితా రాజశేఖర్ చిన్న కూతురిగా ప్రపంచానికి పరిచయం అయిన శివాత్మిక రాజశేఖర్.. టీనేజ్‌లో ఉన్నప్పుడే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
3/10

శివాత్మిక ‘దొరసాని’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ, శివాత్మిక మాత్రం ఇందులో తనదైన నటనతో యమా మెప్పించింది.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
4/10

సినిమాల్లో మంచి ఆరంభాన్ని దక్కించుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా ఆఫర్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఇలా గత ఏడాది ఈ చిన్నది ‘ఆకాశం’ అనే చిత్రంలో నటించింది.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
5/10

హీరోయిన్ కెరీర్‌లో హిట్ లేకుండానే సాగుతున్నా శివాత్మిక రాజశేఖర్‌ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే వస్తోంది. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
6/10

శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా మూవీలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అందులో తెలుగులో ‘విధి విలాసం’ సహా పలు చిత్రాలు చేస్తోంది.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
7/10

శివాత్మిక కోలీవుడ్‌లో ‘ఆనందం విలైయాడుం వీడు’ అనే సినిమా చేస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ తనదైన చిత్రాలతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఆమె మరో తమిళ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
8/10

కెరీర్‌ను చక్కగా సాగిస్తోన్న స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
Shivathmika Rajashekar: శివాత్మిక అందాల అరాచకం.. అసలైన భాగాలనే హైలైట్ చేస్తూ!
9/10

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న యంగ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్య కాలంలో గ్లామర్ షోలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది.
X