bredcrumb

అందాలతో గాలమేస్తున్న రకుల్.. నడుము వొంపులతో హాట్‌ భామ

By Rajesh Karampoori
| Published: Sunday, November 23, 2025, 17:33 [IST]

Rakul Preet Singh: హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి అదిరే పోజులతో రెచ్చిపోయింది. దే దే ప్యార్ దే 2 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్న ఈ భామ.. ఆనందాన్ని ఇన్ స్టాలో పంచుకుంది. రొమాంటిక్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఆమె లెటెస్ట్ ఫోటోలపై ఓ లూక్కేయండి. 

Rakul Preet Singh
1/6

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే  అందం, అభినయం రెండింటినీ చూపించి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది.

Rakul Preet Singh
2/6

తదుపరి ‘కరెంటు తీగ’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘విన్నర్’ వంటి హిట్స్‌తో రకుల్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే.. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ రావడంతో రకుల్ కెరీర్ కొంత మందగించింది. 

Rakul Preet Singh
3/6

ఈ సమయంలో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ అయింది. ఇటీవల సినిమా ఆఫర్లు తక్కువైనా ఆమె ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో చేసే ప్రతి అప్‌డేట్ అభిమానులను చేరుకుంటూ ట్రెండింగ్ అవుతోంది.

Rakul Preet Singh
4/6

2024లో నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలో ఎకో-ఫ్రెండ్లీ వెడ్డింగ్ చేసుకున్న రకుల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్. ఫ్యాషన్, ట్రావెల్, ఫిట్‌నెస్ కంటెంట్‌తో ఎంగేజ్‌మెంట్ కొనసాగిస్తోంది.

Rakul Preet Singh
5/6

ఫిట్‌నెస్ ప్రీక్‌గా పేరున్న రకుల్ తరచూ జిమ్, యోగా సెషన్ ఫోటోలను షేర్ చేస్తుంది. బుల్లి నిక్కర్, షార్ట్ టాప్స్‌లో ఆమె చేసే క్లిక్స్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటాయి. బీచ్ ఫోటోషూట్‌లలో కనిపించే ఆమె హాట్ లుక్ సోషల మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతోంది.

Rakul Preet Singh
6/6

ఆస్తుల విషయానికి వస్తే రకుల్‌కు హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు జిమ్ సెంటర్లు ఉన్నట్లు సమాచారం. అదనంగా మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, BMW 520d, ఆడి Q3, మెర్సిడెస్ మేబాక్ GLS 600 వంటి లగ్జరీ కార్లు కలిగి ఉంది. మొత్తం ఆస్తులు రూ. 50 కోట్లకు పైగా ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+