bredcrumb

Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!

By Chetupelli Sanjivkumar
| Published: Wednesday, April 26, 2023, 16:53 [IST]
Tollywood Heroine Rakul Preet Singh Showing Cleavage In Latest Sleeveless Dress Photoshoot Goes Viral In Social Media.

Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
1/18

అయితే అవకాశాలు మాత్రం తగ్గని రకుల్ ప్రీత్ సింగ్​ ప్రస్తుతం ఛత్రీవాలీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇటీవల విడుదలైన డాక్టర్​ జీ, కట్ పులిట్, థ్యాంక్ గాడ్​ వంటి బాలీవుడ్​ సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. 
Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
2/18

ఇదిలా ఉంటే సినిమాలతోపాటు సోషల్​ మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది ఈ కూల్ బ్యూటి  రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్​గా మారి యూత్​కు పిచ్చెక్కిస్తోంది. 

Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
3/18

రకుల్ ప్రీత్ సింగ్ మరొక ఔట్ ఫిట్ లో కూడా తన థైస్, ఎద అందాలను అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శించింది. వీటిలోనూ తన క్లీవేజ్, థైస్ లను చాలా ఘాటుగా ఎక్స్ పోజ్ చేసి కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
4/18

రకుల్, జాకీ భగ్నానీతో పెళ్లి పుకార్లపై అప్పట్లోనే సోదరుడిపై సెటైర్ వేసింది. నా వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల గురించి తెలుసుకుంటున్న ఆఖరి వ్యక్తి అమన్ అని వెటకారంగా ట్వీట్ చేసింది రకుల్. 

Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
5/18

గతేడాది నవంబర్ లో రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు అక్టోబర్ లో మొదటి సారి ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2023లో రకుల్ పెళ్లి చేసుకోబుతున్నట్లు ఆమె సోదరుడు అమన్ స్వయంగా వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.
Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
6/18

గ్లామరస్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్.. నిర్మాత జాకీ భగ్నానీ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు మాత్రమే కాకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్టీ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
7/18

క్యూట్ భామ రకుల్ ప్రీత్ సింగ్.. నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. జాకీ నిర్మాతగా వ్యవరించిన మాషుకీ అనే వీడియో సాంగ్ ను వివిధ భాషల్లో గతేడాది విడుదల చేశారు. 

Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
8/18

సినిమాలే కాకుండా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ కొరియోగ్రాఫర్​ డింపుల్​ వద్ద రకుల్​ డ్యాన్స్​ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల మషూక అనే మ్యూజిక్​ వీడియో చేసింది రకుల్​. ఈ మ్యూజిక్​ వీడియో రకుల్​ ప్రీత్​ సింగ్​గా అల్ట్రా గ్లామరస్​గా కనిపించి, తన డ్యాన్స్​తో వావ్​ అనిపించింది. 
Rakul Preet Singh: ఉప్పొంగే ఎద అందాలతో రకుల్ హాట్ షో.. ఫొటోలు వైరల్!
9/18

కాగా ఆ మధ్యన టాలీవుడ్​లో డ్రగ్స్​ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో ఎంతోమంది సెలబ్రిటీలతో పాటు రకుల్ ప్రీత్ సింగ్​ కూడా ఇరుక్కుని ఇబ్బందిపడింది. ఇక ఆ వివాదం సద్దుమణగడంతో తనపని తాను చేసుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ.
X