bredcrumb

Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా

By Chetupelli Sanjivkumar
| Published: Saturday, October 15, 2022, 18:12 [IST]
South Indian Actress Rukshar Dhillon Latest Photos In Bath Tub With Bikini Goes Viral. 

Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
1/10

అయితే విశ్వక్ సేన్ ఈ చిత్రం ప్రమోషన్స్ విభిన్నంగా చేయడం, అది కాస్తా వివాదస్పదం అవడంతో అందరి ఫోకస్ ఈ సినిమాపై పడింది. అలాగే ఇందులో హీరోయిన్ ఎవరా అనే ఆలోచనతో రుక్సార్ వైపు అందరి దృష్టి మళ్లింది. 

Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
2/10

ఎల్లో అండ్ వైట్ బికినీలో రుక్సార్ దిల్లాన్ ఇచ్చిన ఘాటు పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈ హాట్ ట్రీట్ తో యువతను తనవైపు తిప్పుకుంటోంది ఈ విశ్వక్ సేన్ హీరోయిన్ రుక్సార్ దిల్లాన్. 

Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
3/10

ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చేసే రుక్సార్ దిల్లాన్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. బాత్ టబ్ లో టూ పీస్ బికినీ వేసుకుని హాట్ గా తన అందాలను ఎక్స్ పోజ్ చేసింది.
Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
4/10

అయితే ఈ సినిమాల్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం చెలరేగిపోతుంది. హాట్ నెస్ కే కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా సూపర్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది.
Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
5/10

అలాగే ఈ అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రంలో చీరలో కనిపించి అందరి చేత ప్రశంసించేలా చేసుకుంది. అంతేకాకుండా ఇందులో సాంప్రదాయ పద్ధతిలో రుక్సార్ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది.
Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
6/10

తర్వాత సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడం, అలాగే పర్వాలేదనిపించే వసూళ్లు కూడా నమోదు అయ్యాయి. దీంతో రుక్సార్ దిల్లాన్ కు మొదటిసారిగా కమర్షియల్ హిట్ వచ్చింది.
Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
7/10

వీటి తర్వాత వచ్చిన నాలుగో చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విశ్వక్ సేన్ హీరోగా నటించి రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్సార్ దిల్లాన్ నటించింది. 

Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
8/10

మొదటి చిత్రం ఆకతాయి కాగా, నాని కృష్ణార్జున యుద్ధం, అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో రుక్సార్ దిల్లాన్ అంతగా పాపులారిటీ దక్కలేదు. 
Rukshar Dhillon: బికినీలో విశ్వక్ సేన్ హీరోయిన్ హాట్ ట్రీట్.. బాత్ టబ్ లో ఘోరంగా
9/10

కన్నడకు చెందిన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆకతాయి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మెల్లిమెల్లిగా అడుగులు వేసిన ఈ చిన్నది నాలుగు సినిమాల్లో నటించింది.
X