By
Joudi Jyothi
| Published: Tuesday, November 7, 2023, 15:09 [IST]
Bollywood Beauty Sakshi Malik is Very Active on Social Media. She Recently Shared Her Hot Looking Sportswear Phots on Instagram. బాలీవుడ్ బ్యూటీ సాక్షి మాలిక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పోర్ట్స్ వేర్ డ్రెస్ వేసుకొని దిగిన తన హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html
యాడ్స్, మోడలింగ్ తో కెరియర్ ప్రారంభించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ సాక్షి మాలిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html#photos-1
సోనూ కె తిటు కి సినిమాలో బామ్ డిగ్గీ డిగ్గీ సాంగ్ అదిరిపోయే స్టెప్పులు వేసిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారు గండెల్ని కొల్లగొట్టింది.
3/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html#photos-2
ఓవైపు మోడలింగ్, యాడ్స్ చేసుకుంటూ, సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
4/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html#photos-3
తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
5/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html#photos-4
ముఖ్యంగా కొత్త కొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అద్భుతమైన అందాలను ఆరబోస్తుంది. కుర్రకారు గుండెల్లో హీటెక్కిస్తుంది.
6/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html#photos-5
తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పోర్ట్ వేర్ డ్రెస్ వేసుకొని దిగిన హాట్ హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
7/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html#photos-6
బేబీ పింక్ కలర్ టాప్, వైట్ మిడ్డీ వేసుకొని రెండు జడలు వేసుకుంది. చేతిలో బాల్ పట్టుకొని అద్భుతమైన ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగింది.
8/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html#photos-7
ఈ ఫొటోల్లో సాక్షి మాలిక్ అందాలు వర్ణణాతీతం. థైస్ తో పాటు నడుము, ఎద అందాలను ఫుల్లుగా హైలెట్ చేస్తూ దిగిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
9/10
Sakshi Malik: స్పోర్ట్స్ వేర్‌లో సాక్షి మాలిక్ స్టన్నింగ్ ఫోజులు.. కచ్చితంగా చూడాల్సిందే గురూ! | Sakshi Malik Sportswear Stunning Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/sakshi-malik-sportswear-stunning-look-photos-goes-viral-fb91570.html#photos-8
చూసేందుకు చాలా హాట్ గానే కనిపిస్తున్నా.. రెండు జడలు వేయడంతో మరింత క్యూట్ గా కనిపిస్తోంది సాక్షి మాలిక్.