By
Pichuka Manoj Kumar
| Published: Thursday, August 3, 2023, 17:04 [IST]
Tollywood Actress Surekha Vani Very Active in Social Media. Now She Shared Hot Photo in Her Instagram Account. టాలీవుడ్ నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె దిగిన హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
1/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html
ఒకప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు ఫేమస్ అవ్వాలంటే.. వాళ్ల నుంచి మ్యాజికల్ పెర్ఫార్మెన్స్‌లు వచ్చి ఉండాలి. అలా అయితేనే ప్రేక్షకులు వాళ్లను గుర్తుంచుకునే పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వల్ల ఎంతో మంది నటీమణులు హైలైట్ అవుతోన్నారు. అందులో సీనియర్ ఆర్టిస్టు సురేఖ వాణి ఒకరు.
2/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html#photos-1
సురేఖ వాణి ముందుగా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా కెరీర్ కొనసాగుతోన్న సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ఆమె పెళ్లి చేసుకుంది.
3/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html#photos-2
వివాహం తర్వాత సురేఖ భర్తతో కలిసి పలు కార్యక్రమాలను నడిపించింది. ఈ క్రమంలోనే ‘మా టాకీస్’, ‘హార్ట్ బీట్’, ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
4/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html#photos-3
యాంకర్‌గా ఫేమస్ అయిన సురేఖ వాణికి సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. భర్త కూడా సహకరించడంతో ఆమె 2005లో వచ్చిన ‘శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్’ అనే సినిమాతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది.
5/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html#photos-4
సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత నుంచి సురేఖ వాణి వరుసగా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి.. క్రేజ్‌ను కూడా సొంతం చేసుకుంది. తద్వారా సురేఖ యమ పాపులర్ అయింది.
6/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html#photos-5
క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన సురేఖ వాణి ఏకధాటిగా సినిమాలు చేస్తూ వచ్చింది. అప్పుడే ఆమె భర్త సురేష్ తేజ ఆకస్మిక మృతితో జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది.
7/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html#photos-6
భర్త మరణించిన తర్వాత ఆమె చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లి.. సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూతురు సుప్రీత ఆమెకు బాసటగా నిలిచి.. త్వరగా దీని నుంచి కోలుకునేలా చేసిందట.
8/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html#photos-7
గతంలో మాదిరిగా వరుసగా సినిమాలు చేయకున్నా.. సురేఖ వాణి ఈ మధ్య తన వ్యవహార శైలితో హైలైట్ అవుతోంది. ముఖ్యంగా కూతురితో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం, హాట్ షోతో రెచ్చిపోతోంది.
9/15
Surekha Vani: బోల్డు షోతో షాకిచ్చిన సురేఖ వాణి.. ఈడొచ్చిన కూతురున్నా తగ్గట్లేదుగా! | Senior Actress Surekha Vani Latest Beautiful Photos - Filmibeat Telugu
/photos/feature/senior-actress-surekha-vani-latest-beautiful-photos-fb90227.html#photos-8
సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుందని ఆ మధ్య ఓ రేంజ్‌లో టాక్ వినిపించింది. ఇక, ఓ ఇంటర్వ్యూలో సుప్రీత తన తల్లికి బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు.