bredcrumb

Suhana Khan: షారూక్ కూతురు అందాల వరద.. లేలేత పరువాలతో పిచ్చెక్కించే ట్రీట్

By Pichuka Manoj Kumar
| Updated: Monday, March 11, 2024, 11:05 [IST]
షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూసేయండి మరి!
Actress Suhana Khan Photos
1/10

సాధారణంగా సినీ రంగంలోని ఏ స్టార్ పిల్లలైనా చిన్న వయసు నుంచే యమ హైలైట్ అవుతూ ఉంటారు. అందులో బాలీవుడ్‌కు చెందిన వాళ్లు అయితే మరింత ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఒకరు.
Actress Suhana Khan Photoshoot
2/10

సుహానా ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్అ యింది. అలాగే, తరచూ తండ్రితో కలిసి కార్యక్రమాలకు హాజరవుతూ.. క్రికెట్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తూ.. పార్టీలు, పబ్‌లలో గడుపుతూ.. గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఇలా ఎన్నో రకాలుగా ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది.
Shah Rukh Khan Daughter Suhana Khan Photoshoot
3/10

చాలా ఏళ్ల క్రితమే సుహానా ఖాన్.. తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. కాబట్టి అక్కడి కల్చర్‌కు ఆమె బాగా అలవాటు పడింది. ఇలా కూడా చాలా సార్లు ఈ అమ్మడు హాట్ టాపిక్‌గా మారింది.
Shah Rukh Khan Daughter Suhana Khan
4/10

బాలీవుడ్‌లోకి సుహానా ఖాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా ఏళ్లుగా టాక్ నడుస్తోంది. కానీ, ఇది మాత్రం ఎప్పటికప్పుడు లేట్ అవుతూనే వచ్చింది.
Suhana Khan Photo
5/10

సుహానా ఖాన్ ఇటీవలే ‘The Archies’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ మూవీలో అమితాబ్ మనవడు అగస్త్య నందా హీరోగా, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కీ రోల్ చేసింది.
Suhana Khan Photos
6/10

టీనేజ్‌లో ఉన్నప్పటి నుంచే సుహానా ఖాన్ డేటింగ్‌ల గురించి చాలా రకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె అమితాబ్ మనవడు అగస్త్య నందాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఈ మధ్యన బీ టౌన్‌లో టాక్ వచ్చింది.
Suhana Khan Photoshoot
7/10

చిన్నప్పుడే షారూఖ్ ఖాన్ కూతురిగా సుహానా ఖాన్ నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది. అలాగే, సోషల్ మీడియా ద్వారా ఈ పిల్ల మరింత పాపులారిటీని అందుకుంది.
Suhana Khan
8/10

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న సుహానా.. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటోది. అలాగే, ఫొటోలు, వీడియోలూ వదులుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
Shah Rukh Khan Daughter Suhana Khan Photo
9/10

సుదీర్ఘ కాలంగా సుహానా ఖాన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేసేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+