By
Siva Kodati
| Published: Friday, December 12, 2025, 20:24 [IST]
హీరోయిన్ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
Shraddha Das: శ్రద్ధాదాస్ నైట్ వైబ్... పార్టీలో అట్రాక్షన్‌గా అల్లు అర్జున్ హీరోయిన్ | Shraddha Das Elegance In Party Outfits. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/shraddha-das-elegance-in-party-outfits-her-latest-photos-here-fb104278.html
అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది నటీమణులకు ఏమాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. ఈ కోవలోకే వస్తారు శ్రద్ధాదాస్. దాదాపు 17 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ స్టార్‌డమ్ మాత్రం అందుకోలేకపోయారు. కానీ ఇంకా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
2/5
Shraddha Das: శ్రద్ధాదాస్ నైట్ వైబ్... పార్టీలో అట్రాక్షన్‌గా అల్లు అర్జున్ హీరోయిన్ | Shraddha Das Elegance In Party Outfits. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/shraddha-das-elegance-in-party-outfits-her-latest-photos-here-fb104278.html#photos-1
అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు శ్రద్ధాదాస్. ఆ తర్వాత అధినేత, టార్గెట్, డైరీ, ఆర్య 2, మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి, ముగ్గురు, మొగుడు, బందిపోటు, రేయ్, సూపర్‌స్టార్ కిడ్నాప్, గుంటూరు టాకీస్, డిక్టేటర్, ఆట, పీఎస్‌వీ గరుడవేగ, హిప్పీ, ఏక్ మినీ కథ, నిరీక్షణ, పారిజాత పర్వం తదితర చిత్రాల్లో నటించారు.
3/5
Shraddha Das: శ్రద్ధాదాస్ నైట్ వైబ్... పార్టీలో అట్రాక్షన్‌గా అల్లు అర్జున్ హీరోయిన్ | Shraddha Das Elegance In Party Outfits. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/shraddha-das-elegance-in-party-outfits-her-latest-photos-here-fb104278.html#photos-2
తెలుగుతో పాటు తమిళ్, బెంగాల్, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, మలయాళం తదితర భాషలలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ శ్రద్ధాదాస్ తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. తనకంటే వెనకొచ్చిన హీరోయిన్లు స్టార్ రేసులో దూసుకెళ్తుండగా తను మాత్రం వెనుకబడిపోయింది. ప్రస్తుతం తెలుగులో అర్ధం అనే సినిమాలో నటిస్తున్నారు శ్రద్ధ.
4/5
Shraddha Das: శ్రద్ధాదాస్ నైట్ వైబ్... పార్టీలో అట్రాక్షన్‌గా అల్లు అర్జున్ హీరోయిన్ | Shraddha Das Elegance In Party Outfits. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/shraddha-das-elegance-in-party-outfits-her-latest-photos-here-fb104278.html#photos-3
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు మంచి క్రేజ్ ఉండటంతో ఆ జోనర్‌లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు శ్రద్ధాదాస్. ఈ క్రమంలోనే త్రికాల అనే ఫిక్షనల్ మూవీలో నటిస్తున్నారు. మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, ప్రభాకర్, అర్జున్ అంబటి, రౌడీ రోహిణి వంటివారు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటిరే రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
5/5
Shraddha Das: శ్రద్ధాదాస్ నైట్ వైబ్... పార్టీలో అట్రాక్షన్‌గా అల్లు అర్జున్ హీరోయిన్ | Shraddha Das Elegance In Party Outfits. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/shraddha-das-elegance-in-party-outfits-her-latest-photos-here-fb104278.html#photos-4
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రద్ధాదాస్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తారు. తాజాగా ఓ పార్టీలో శ్రద్ధాదాస్ చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.