bredcrumb

పెళ్లికి సిద్దమవుతున్న విజయ్ మాల్య కొడుకు.. ఎంత మంది హీరోయిన్లతో అఫైర్ నడిపాడో తెలుసా?

By Rajababu A
| Updated: Tuesday, June 18, 2024, 15:50 [IST]

సిద్దార్థ్ మాల్యా అంటే కొందరికి తెలియకపోవచ్చు. కానీ భారత పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కొడుకు అంటే అందరికి సుపరిచితుడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఆయన ఎంత మంది హీరోయిన్లతో అఫైర్ నడిపారో తెలుసా?  

Sophie Chaudhary’s Alleged Connections with Sid Mallya
1/7

ప్లే బాయ్ పేరున్న సిద్దార్థ్ మాల్యా మరో బాలీవుడ్ హీరోయిన్ సోఫీ చౌదరీతో అపైర్ కొనసాగించారు. అయితే వారిద్దరి కలిసి అతి చనువుగా లైఫ్‌ను ఎంజాయ్ చేశారు. విహారయాత్రలకు వెళ్లి హాట్ హాట్‌గా కనిపించారు.
Siddharth Mallya He is notably recognized as the son of prominent Indian businessman Vijay Mallya.
2/7

ఎన్నారై స్టేటస్ ఉన్న సిద్దార్థ్ మాల్య యాక్టర్ కావాలని కలలు కన్నాడు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఆయన విజయ్ మాల్య కొడుకుగా చాలా విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించాడు. అయితే వ్యాపారాల వల్ల ఆయన యాక్టింగ్‌పై పూర్తిగా దృష్టిపెట్టలేకపోయారు.
Siddharth Mallya’s Social Escapades with Sonali Chauhan
3/7

విజయ్ మాల్యా కుటుంబమంటే విలాసవంతమైన పార్టీలు నిర్వహించడంలో వారికి వారే సాటి. అలా పార్టీలో పరిచయమైన సోనాల్ చౌహాన్‌తో మొదట ప్రేమాయణం నడిపాడు. ఆమెతో కలిసి పలు పార్టీలలో కనిపించాడు.
Freida Pinto and Siddharth Mallya’s New York Revelries A few months back
4/7

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో పరిచయమైన ప్రైడా ఫింటోతో ఇటీవల న్యూయార్క్‌లో అతి సన్నిహితంగా కనిపించారు. దాంతో వారి మధ్య అఫైర్ మొదలైందనే రూమర్లు, గాసిప్స్ గుప్పుమన్నాయి.
Deepika Padukone: A Close Companion of Siddharth Mallya
5/7

తన జీవితంలో అత్యంత క్లోజ్‌గా అఫైర్ నడిపిన వారిలో దీపిక పదుకోన్ ఒకరు. వారిద్దరూ పెళ్లి చేసుకొంటారనే గుసగుసలు వినిపించాయి. అయితే చివరకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌తోనే సరిపెట్టుకొన్నారు. అప్పట్లో వీరిద్దరి హంగామా అంతా ఇంతా కాదనే మీడియాలో కథలు కథలుగా కథనాలు వచ్చాయి.
Katrina Kaif’s Engaging Encounters with Siddharth Mallya at IPL Matches
6/7

దీపిక పదుకోన్ తర్వాత అంత క్లోజ్‌గా డేటింగ్ చేసిన వారిలో కత్రినా కైఫ్ ఒకరు. వారిద్దరి కలిసి ముంబై, బెంగళూరులో కనిపించని ప్రదేశమంటూ లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లో వారిద్దరి చేసిన హంగామా అంతా ఇంతా కాదనేది అందరికి తెలిసిందే.
Angela Jonson and Siddharth Mallya
7/7

కొద్ది సంవత్సరాల క్రితం సిద్దార్థ్ మరో హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకొని తీరుగుతున్నారు. ఎంజేలా జాన్సన్‌తో కొద్దికాలం ప్రేమాయణం నడిపించారు. అయితే వారి రిలేషన్ మధ్యలోనే బ్రేక్ అయింది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+