By
Siva Kodati
| Published: Wednesday, April 2, 2025, 19:05 [IST]
స్టార్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.
1/5
Iswarya Menon : కసికళ్లతో చంపేస్తున్న ఐశ్వర్య మీనన్ .. అలాంటి డ్రెస్‌లో గ్లామర్ షో! | South Indian Actress Iswarya Menon Sizzling With Western Outfit - Filmibeat Telugu
/photos/feature/south-indian-actress-iswarya-menon-sizzling-with-western-outfit-fb101876.html
కేరళకు చెందిన ఐశ్వర్య మీనన్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేసులో దూసుకొచ్చారు. మత్తెక్కించే కళ్లు, ఎలాంటి ఔట్‌ఫిట్‌లోనైనా సెట్ అయ్యే ఫిజిక్‌తో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్నారు ఐశ్వర్య. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతోంది.
2/5
Iswarya Menon : కసికళ్లతో చంపేస్తున్న ఐశ్వర్య మీనన్ .. అలాంటి డ్రెస్‌లో గ్లామర్ షో! | South Indian Actress Iswarya Menon Sizzling With Western Outfit - Filmibeat Telugu
/photos/feature/south-indian-actress-iswarya-menon-sizzling-with-western-outfit-fb101876.html#photos-1
కేరళకు చెందిన ఐశ్వర్య కుటుంబం తమిళనాడులోని ఈరోడ్‌కు వెళ్లడంతో ఆమె బాల్యం అక్కడే గడిచింది. ప్రఖ్యాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుకున్న ఐశ్వర్య బీటెక్ పట్టభద్రురాలు. సినిమాలపై ఆసక్తితో తొలుత తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
3/5
Iswarya Menon : కసికళ్లతో చంపేస్తున్న ఐశ్వర్య మీనన్ .. అలాంటి డ్రెస్‌లో గ్లామర్ షో! | South Indian Actress Iswarya Menon Sizzling With Western Outfit - Filmibeat Telugu
/photos/feature/south-indian-actress-iswarya-menon-sizzling-with-western-outfit-fb101876.html#photos-2
2012లో కాదలిల్ సోదప్పువదు ఎప్పాడిలో నటించిన ఐశ్వర్య మీనన్ తర్వాత థియా వేలై సెయ్యానుమ్ కుమారు, యాపిల్ పెన్నె, వీర, తమిజ్ పదమ్ 2, నాన్ సిరిత్తల్, వేగం తదితర చిత్రాల్లో నటించి అలరించారు. 2023లో నిఖిల్ హీరోగా వచ్చిన స్పై చిత్రంతో తెలుగువారిని అలరించారు . ఈ సినిమాలో గ్లామర్‌తో పాటు సీక్రెట్ ఏజెంట్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ అదరగొట్టారు ఐశ్వర్య.
4/5
Iswarya Menon : కసికళ్లతో చంపేస్తున్న ఐశ్వర్య మీనన్ .. అలాంటి డ్రెస్‌లో గ్లామర్ షో! | South Indian Actress Iswarya Menon Sizzling With Western Outfit - Filmibeat Telugu
/photos/feature/south-indian-actress-iswarya-menon-sizzling-with-western-outfit-fb101876.html#photos-3
అనంతరం ఆర్ఎక్స్ 100 కార్తీకేయ నటించిన భజే వాయు వేగం సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ అందుకున్నారు ఐశ్వర్య. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు.
5/5
Iswarya Menon : కసికళ్లతో చంపేస్తున్న ఐశ్వర్య మీనన్ .. అలాంటి డ్రెస్‌లో గ్లామర్ షో! | South Indian Actress Iswarya Menon Sizzling With Western Outfit - Filmibeat Telugu
/photos/feature/south-indian-actress-iswarya-menon-sizzling-with-western-outfit-fb101876.html#photos-4
13 ఏళ్ల కెరీర్‌లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో పలు చిత్రాల్లో నటించారు ఐశ్వర్య మీనన్. ప్రస్తుతం మలయాళంలో తెరకెక్కుతోన్న బజూకా సినిమాలో ఆమె నటిస్తున్నారు. సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటారు ఐశ్వర్య.